NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కే‌సి‌ఆర్ కి తలనొప్పిగా మారిన వరంగల్ ?? 

ఇప్పటికే కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో కేసిఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని ప్రజలు బలంగా నమ్ముతున్నాట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పడిన వర్షాల వల్ల చాలా ప్రాంతాలలో నీటి నిల్వలు ఉండటంతో మరింతగా టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు పెరిగాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లా దాదాపు జలమయం కావడంతో రోడ్లు అన్ని నీళ్లతో నిండిపోవడంతో ప్రజలు టిఆర్ఎస్ పార్టీ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిరుగుతున్నారు.

KCR to decide on opening of shops, extending Covid lockdown today- The New Indian Expressపరిస్థితి ఇలా ఉండగా వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనుచరులు భూకబ్జాలకు పాల్పడటం ఆ విషయం ప్రస్తుత పరిస్థితుల్లో బయటపడటంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా టిఆర్ఎస్ ఎంపీ అనుచరులు కూడా వరంగల్ భద్రకాళి చెరువు కబ్జా చేసి… అక్కడ క్యాంపు కార్యాలయం కట్టారని, ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు.

 

వరంగల్ జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు దారుణాలకు పాల్పడుతున్నారని జిల్లా ప్రజల నుండి ఆరోపణలు తీవ్రస్థాయిలో టిఆర్ఎస్ పార్టీకి వస్తున్నాయి. వరంగల్ లో ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారో… వారందరిపై కటిన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా కబ్జా జరిగిన చోట్ల భవనాలను కూల్చివేయాలని ప్రజలు కోరుతున్నారు. మొత్తంమీద కేసిఆర్ కి కరోనా వైరస్ రూపంలో విమర్శలు వస్తున్న సమయంలోనే తాజాగా వరంగల్ జిల్లాలో ప్రజా ప్రతినిధులు భూకబ్జాలు వ్యవహారం బయట పడటం కేసీఆర్ కి పెద్ద తలనొప్పిగా మారిందని పార్టీలో టాక్. 

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!