NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

‘ఎన్‌ఐఎకు రికార్డులు ఇవ్వం’

అమరావతి, జనవరి 23:  వైసిపి అధినేత జగన్‌పై జరిగిన దాడి కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించలేమని సిట్ అధికారులు ఎన్ఐఎ కోర్టుకు తేల్చి చెప్పారు.  హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నందున రికార్డులను ఎన్ఐఎకి అప్పగించలేమని పేర్కొంటూ బుధవారం ఎన్ఐఎ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు సహకరించడం లేదనీ, దర్యాప్తు వివరాలు అందజేయడం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఎన్ఐఎ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ఎన్‌ఐఎ కోర్టు పూర్తి వివరాలు ఎన్ఐఎ అధికారులకు అప్పగించాలని  ఈ నెల 19న సిట్ అధికారులను ఆదేశించింది.

ఎన్ఐఎ కోర్టులో బుధవారం ఈ కేసు విచారణకు వచ్చినపుడు, తాము వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున వివరాలు ఎన్ఐఎ అధికారులకు ఇవ్వలేమని సిట్ అధికారులు స్పష్టం చేశారు.

జగన్‌పై దాడి జరిగిన కేసును ఎన్ఐఎకి అప్పగించడాన్ని తొలి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి నేతలు వ్యతిరేకిస్తూ వచ్చారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Leave a Comment