NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మీ బాధ మాకు అర్ధమైంది సవాంగ్ గారూ.. మరి దీనికి మీ దగ్గర ఆన్సర్ ఉందా ? 

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇటీవల పోలీసు శాఖలో కొంతమంది వల్ల మొత్తం పోలీసులకు చెడ్డపేరు వస్తుందంటూ కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా ఇటీవల తూర్పుగోదావరి, చీరాల అదేవిధంగా ఉత్తరాంధ్రలో దళితులపై పోలీసులు చేయి చేసుకోవడం తో చాలా వరకు పోలీసు వ్యవస్థ పరువు తీసేసినట్టు అయింది. తూర్పుగోదావరి శిరోముండనం ఘటన దాదాపు రాష్ట్రపతి దాకా వెళ్లింది. అయితే ఈ కేసులో ఎస్ఐ ని సస్పెండ్ చేసినా గాని అసలు నేరస్తులు అధికార పార్టీకి చెందిన వారని దళిత నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

e-Passes to be issued for emergency needs says DGP Gautam Sawangమరి ఇటువంటి నేతల తప్పులను కూడా ఖండించాలి కదా అంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ నీ ప్రశ్నిస్తున్నారు. ఒక్క పోలీస్ వ్యవస్థ మాత్రమే కాదు అధికార పార్టీ నేతల అండ చూసుకుని వైసిపి కార్యకర్తలు కూడా రెచ్చిపోతున్నారు, నెల్లూరులో ఏకంగా ఓ సీనియర్ జర్నలిస్టు ఇంటి పైకి వెళ్లి దాడులకు పాల్పడ్డారు అంటూ మరికొంతమంది ఆరోపించారు.

 

మీ బాధ మాకు అర్థమైంది డీజీపీ గారు…. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఒక పోలీసు వ్యవస్థ మాత్రమే కాదు అధికార పార్టీ నేతల ప్రోద్బలం వల్లనే రాష్ట్రంలో దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరి దీనికి మీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుందో అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో దళితుల పై అదే విధంగా ఇతర పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నట్లు విపక్షాల నుంచి విమర్శలు మొదట నుండి వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక పోలీస్ వ్యవస్థ ని విమర్శించడని చాలామంది తప్పు పడుతున్నారు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!