NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి భూముల స్కామ్ కి ఆ టాప్ నిర్మాత కి సంబంధం ఏమిటి..??

గత కొన్ని రోజుల నుండి అమరావతి రాజధాని వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న వైసీపీ అమరావతి రాజధాని అనేది దేశంలోనే అతిపెద్ద స్కాం అని ఆరోపిస్తోంది. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేసి ఇన్సైడ్ ట్రేడింగ్ విధానం ద్వారా తన బినామీలకు మరియు కుటుంబ సభ్యులకు రాజధాని ఆ ప్రాంతంలో వస్తుందని ముందే లీక్ చేసారని ఆరోపిస్తున్నారు. ఇందువల్లే అమరావతి రాజధాని ప్రాంతంలో టిడిపి పార్టీ ప్రజాప్రతినిధులు చంద్రబాబు బినామీలు రాజధాని భూములు కొనుగోలు చేశారని విమర్శలు చేస్తున్నారు.

Person Jump On a White Stock Footage Video (100% Royalty-free) 588148 | Shutterstockఇప్పటికే అమరావతి రాజధాని వ్యవహారంలో జరిగిన అవినీతిని ఒక నివేదికగా వైసీపీ నుంచి దానిపై విచారణ చేయడానికి రెడీగా ఉంది. మరోపక్క ఈ విషయంలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో అన్నది సస్పెన్స్ గా ఉంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ టాప్ డైరెక్టర్ అమరావతి లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఓ సంచలన వార్త రాజకీయరంగంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. దాదాపు 80 ఎకరాల భూమిని ఈ టాప్ నిర్మాత రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు ఇప్పుడు వైసీపీ ఈ విషయంలో విచారణకు రెడీ అవుతున్న తరుణంలో ఈ బడా నిర్మాత గుండెల్లో గుబులు మొదలైనట్లు టాక్ వస్తోంది.

 

ఇటువంటి తరుణంలో ఆ నిర్మాత అధికార పార్టీ నేతలతో మాట్లాడి కొనుగోలు చేసిన భూమిని తక్కువ ధరకు వేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా అమరావతి రాజధాని కుంభకోణం విషయంలో సీబీఐ విచారణకు జగన్ సర్కార్ రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో మిగతా వారిలో భూములు కొనుగోలు చేసిన వారిలో కూడా టెన్షన్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా అమరావతి రాజధాని భూముల విషయంలో జగన్ సర్కార్ అవలంబిస్తున్న తీరు చాలా మందిలో టెన్షన్ పుట్టిస్తున్నట్లు టాక్. 

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?