NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తన సొంత కార్యకర్తలని జగన్ నమ్మకపోతే ఎట్లా ??

వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తన ప్రభుత్వం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఉంటుందని చెబుతూనే వస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని చెబుతూనే ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసే రోజు నాడు కూడా రాజకీయాలు చూడను మతాలు చూడను పార్టీల చూడను ప్రాంతాలను చూడను ప్రతిఒక్కరికీ తన ప్రభుత్వం తగిన రీతిలో న్యాయం చేస్తుందని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల కొన్ని ప్రాంతాలలో అవకతవకలు జరుగుతున్నట్లు వార్తలు రావడంతో వెంటనే అధికారులను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని సీక్రెట్ సర్వే చేయించినట్లు టాక్ వస్తోంది.

KCR meets Jagan Reddy, invites him for inauguration of irrigation project - india news - Hindustan Timesఅయితే చేయించిన ఈ సర్వే లో కొంతమంది పార్టీలో ఉన్న నాయకులు మరియు పార్టీ కేడర్ కి చెందినవారు కొంతమందికి సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్న ట్లు తేలిందట. దీంతో వెంటనే ఈ విషయం తన దృష్టికి రావడంతో జగన్ ఏ ప్రాంతంలో అయితే ఇలాంటివి జరుగుతున్నా యో ఆ ప్రాంతంలో ప్రత్యేకమైన అధికారులతో నిఘా పెట్టినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదే తరుణంలో పలు కీలక మంత్రులతో జగన్ చర్చించినట్లు…. ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో వంటి విషయాలలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా పరిపాలన విషయంలో సంక్షేమాలు ఇతరులకు అందకుండా సొంత పార్టీ వారే కొన్ని చోట్ల అతి చేస్తున్నట్లు జగన్ దృష్టికి రావడంతో ఆ ప్రాంతాలపై జగన్ ప్రత్యేకమైన నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు వార్తలు గట్టిగా వైరల్ అవుతున్నాయి.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju