NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నెల్లూరులో ఆ వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారం ఎవరికి అర్థం కావటం లేదు..!!

నెల్లూరు జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ కుటుంబంగా ఆనం ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర ఆ కుటుంబానికి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించిన ఈ కుటుంబం విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా రాణించారు. కాగా సరిగ్గా 2019 ఎన్నికల ముందు వైసీపీ పార్టీలో చేరిన ఆనం రాంనారాయణ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంతకుముందు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆనం ప్రస్తుతం మాత్రం గెలిచిన గాని పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలకు పాల్గొనకుండా ఉండటం జిల్లా రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

YSRCP MLA Anam Ramanarayana Reddy Feeling Neglected In Nellore?ఒకప్పుడు మంత్రిగా కీలక శాఖలను డీల్ చేసే అనుభవం ఉన్నా ఇప్పుడు మాత్రం ఆయన ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలలో వేలు పెట్టకుండా కేవలం నియోజక వర్గానికి పరిమితం కావడం వైసీపీ వర్గాల లో పెద్ద హాట్ టాపిక్ అయింది. మరోపక్క పార్టీలో కూడా ఆనం రామనారాయణ రెడ్డిని పట్టించుకునేవారు కూడా లేరన టాక్ ఉంది. అంతకుముందు పార్టీ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆనం, జగన్ తో భేటీ అయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు.

 

మరోపక్క నియోజకవర్గంలో అధికారులు కూడా ఆనం ఆదేశాలు సరిగ్గా పాటించడం లేదని దీంతో అటు ప్రజలకు ఇటు అధికారులకు ఏమీ చెప్పుకోలేక ఎవరికీ అందుబాటులో ఉండకుండా ఉంటున్నారని పార్టీకి చెందిన ఓ వర్గం ప్రచారం చేస్తోందట. ఇలా ఉండగా నెల్లూరు జిల్లా పర్యటనకు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చిన సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులంతా హాజరు కాగా ఆనం మాత్రం హాజరు కాకపోవడంతో…ఆయన రాకపోవడంపై గట్టిగా ప్రచారం జరుగుతోంది. కావాలనే రాలేదా లేకపోతే తనకి పార్టీ లో గౌరవం లేదు అన్న రీతిలో నిరసన ఈ విధంగా తెలిపారా ? అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఆనం రామనారాయణరెడ్డి సైలెంట్ రాజకీయం ఏపీ పొలిటికల్ వర్గాలలో పెద్ద హాట్ టాపిక్ గా మారినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. 

Related posts

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju