NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మోడీ జమిలి ఎన్నికల ఫార్ములా ఫలిస్తుందా..??

ఒకే దేశం ఒకే ఎలక్షన్ అనే నినాదం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఎప్పటి నుండో మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా ఒక్కసారే అన్ని ఎన్నికలు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ ప్రయత్నాలు మరింత వేగవంతం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రైతు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చే విషయంలో …మోడీ సర్కార్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల అభిప్రాయాలను తీసుకోకుండానే నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Modi to be first PM to attend an Aligarh Muslim University event since 1964ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల విషయంలో కూడా ఒక్కసారిగా మోడీ సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సరికొత్త వార్తలు తాజాగా వినబడుతున్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కూడా జమిలి ఎన్నికలకు మొగ్గుచూపుతున్నట్లు దీంతో ప్రస్తుత పరిస్థితులు బట్టి ఏ క్షణంలో అయినా జమిలి ఎన్నికలకు మోడీ సర్కార్ రెడీ అయ్యే అవకాశం ఉన్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి.

 

అయితే ఈ విషయంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తే పరిస్థితి ఏంటి అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఏది ఏమైనా కొత్త ఆర్డినెన్స్ లు వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చే క్రమంలో మోడీ సర్కార్ ఏ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను సంప్రదించటం లేదు. ఈ నేపథ్యంలో జమిలి విషయంలో కూడా సడన్ నిర్ణయం మోడీ సర్కార్ తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju