NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇకపై కోర్టులు జగన్ ని వేలెత్తి చూపించే ఛాన్స్ లేకుండా .. జగన్ సంచలన నిర్ణయం ! 

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కువగా ప్రతిపక్షాల కంటే న్యాయస్థానాలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు హైకోర్టులో వీగి పోవడంతో ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వచ్చేవి. ఇంగ్లీష్ మీడియం, పేదలకు ఇళ్ల పట్టాలు అదేవిధంగా రాజధాని అమరావతి విషయం లో వై.యస్ జగన్ ప్రభుత్వానికి అనేక ఎదురుదెబ్బలు న్యాయస్థానాలలో తగిలిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి విషయంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసిపి ప్రభుత్వం విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.

Give kits to all in home isolation: Ap CM YS Jagan | Today Bharatఅయితే దీనిపై హైకోర్టు లో విచారణ ఆపేయాలని చంద్రబాబు పిటిషన్ వేయడం జరిగింది. దీంతో తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణ సంస్థ ఏసీపీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ నూ బయట పెట్టకూడదని, మీడియా లో ప్రసారం కాకూడదని దర్యాప్తు వెంటనే నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడం సంచలంగా మారింది. ఒక్కసారిగా జగన్ సర్కార్ కి మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. పరిస్థితి ఇలా ఉండగా ఇకపై కోర్టులు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించే చాన్స్ లేకుండా జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పూర్తి మేటర్ లోకి వెళ్తే అమరావతి రాజధాని కుంభకోణం విషయని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టడానికి జగన్ సరికొత్త వ్యూహాలు రెడీ చేసినట్లు సమాచారం. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉన్న ప్రముఖులు సోషల్ మీడియా సాక్షిగా కామెంట్లు చేశారు. మ్యాటర్ ఇంత సీరియస్ గా ఉన్న నేపథ్యంలో…అమరావతి కుంభకోణం విషయంలో న్యాయ వ్యవస్థలు కూడా తప్పుదోవ రీతిలో వెళ్లకుండా…. జగన్ సర్కార్… పూర్తిగా ఈ కుంభకోణాన్ని కేంద్రం పరిధిలో ఉండే విచారణ సంస్థలకు అప్పగించడానికి రెడీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా సుప్రీం కోర్టు న్యాయవాదులనూ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసి విచారణ తప్పుదోవ పడకుండా జగన్ సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్. పరిస్థితి ఇలా ఉండగా అటాకింగ్ మోడ్ లోకి వెళ్లడమే ప్లాన్ గా రంగం లోకి దిగుతూ వీటన్నిటికీ ముందు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీల చేత అమరావతి కుంభకోణాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రజెంటేషన్ ఇప్పించడానికి జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N