2024 AP Elections: నెక్స్ట్ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటానికి సినీ యాక్టర్ ని రంగంలోకి దింపుతున్న వైసీపీ..??

Share

2024 AP Elections: 2019 ఎన్నికలలో వైసీపీ చరిత్రాత్మకమైన విజయం సాధించటం తెలిసిందే. దాదాపు అధినేత వైయస్ జగన్(YS Jagan) పడిన 10 సంవత్సరాల కష్టానికి ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) ప్రజలు అఖండమైన మెజార్టీతో వైసిపికి(YCP) పట్టం కట్టారు. ఈ క్రమంలో దాదాపు రెండు సంవత్సరాల పాటు కరోనా(Corona) తో అనేక కష్టాలు పడిన.. రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎక్కడ వెనకడటం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూనే మరోపక్క… ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)నీ టార్గెట్ గా చేసుకుని వైయస్ జగన్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు.. తెలుగు రాజకీయాలలోనే సంచలనం సృష్టిస్తున్నాయి.

స్థానిక ఎన్నికల్లో మొదలుకొని రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికలలో వైసిపి తిరుగులేని విజయాన్ని సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా స్థానిక ఎన్నికలలో చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీ గెలవ లేకుండాపోయింది. ఈ ఎన్నికల కోసం చంద్రబాబు(Chandrababu) వీధులలో.. ప్రచారం చేయడంతో పాటు రోడ్ షోలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ టిడిపిని గెలిపించుకోలేకపోయారు. మరోపక్క వైయస్ జగన్ ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు… ఒక్క మీడియా సమావేశం లేదా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో చంద్రబాబుని సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఓడించడానికి వైసీపీ ఓ ప్రముఖ సినీ యాక్టర్ తో ప్లాన్ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

విషయంలోకి వెళితే తెలుగు వాడే అయినా గాని తమిళ సినిమా రంగంలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశాల్(Vishal) నీ చంద్రబాబుకి పోటీగా దింపడానికి వైసీపీ అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు టాక్. విశాల్ తండ్రి కృష్ణారెడ్డి తెలుగు వాడే కావటంతో పాటు మరి బంధు వర్గం రెడ్డి సామాజిక వర్గం ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉండటంతో.. వైసిపి ఈ ఎత్తుగడ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దాదాపు కొన్ని సంవత్సరాల నుండి గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల పరిణామాలు మారడంతో ఈసారి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే ఆయనను.. ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకున్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. పైగా విశాల్ సీఎం వైఎస్ జగన్ కి వీరాభిమాని కావడంతో.. పార్టీ పెద్దలు కూడా.. విశాల్ నీ వైసీపీ తరపున చంద్రబాబుకి పోటీకి దింపడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

21 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

30 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago