NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Legislative Council: మండలిలో మారిన లెక్కలు..! వైసీపీ ఆధిక్యత..!!

YCP will be in leading position in AP Legislative Council

AP Legislative Council: ఏపి శాసనమండలిలో లెక్కలు మారుతున్నాయి. మండలిలోనూ వైసీపీ హవా కొనసాగే పరిస్థితులు ఏర్పడ్డాయి.  వైసీపీకి అసెంబ్లీలో తిరుగులేని మెజార్టీ ఉన్నా మండలిలో టీడీపీ అధిక్యత ఉండటంతో ఇప్పటి వరకూ కీలక బిల్లుల విషయంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. ఈ రోజు నుండి ఆ పరిస్థితి మారిపోయింది. నేటి నుండి మండలిలో వైసీపీ బలం పెరగనున్నది. ఏడుగురు టీడీపీ సభ్యుల పదవీకాలం నేటితో ముగియనున్నది. టీడీపీ సభ్యుడు రెడ్డి సుబ్రమణ్యం, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, బుద్దా వెంకన్న పప్పల చలపతిరావు, గాలి సత్యవతి, జగదీశ్వర్ రావు, వైసీపీ నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేడు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మండలిలో టీడీపీ బలం 22 నుండి 15 కి పడిపోతున్నది. ఇదే సమయంలో వైసీపీ బలం 20కి చేరనుంది. ఇటీవలే నలుగురు వైసీపీ సభ్యులను గవర్నర్ నేరుగా మండలికి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

YCP will be in leading position in AP Legislative Council
YCP will be in leading position in AP Legislative Council

Read More: Shamshabad airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో గ్యాస్ లీకేజీ..ఒకరి మృతి

తాజా పరిణామాల నేపథ్యంలో అటు అసెంబ్లీలో, ఇటు శాసనమండలి రెండింటిలోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగనున్నది. ఇప్పటి వరకూ మండలిలో తమకు ఉన్న బలంతో టీడీపీ పలు కీలక బిల్లులను అడ్డుకున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఆమోదం లభించకపోవడంతో గతంలో ఏకంగా శాసనమండలి రద్దుకు సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. ఏపి శాసనమండలి రద్దు దస్త్రం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. అయితే నేడు  మండలిలో అధికార పార్టీ బలం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం.. మండలి రద్దు ప్రతిపాదనను వెనక్కు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?