NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

65000కోట్ల సినిమా : జగన్ ని ఒక్కమాట అనకుండా .. బుగ్గన ని టోటల్ టార్గెట్ చేస్తున్నారు .. !

ఇటీవల ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవ్వడం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఇద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరినట్లు బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పోలవరం నిధులకు సంబంధించి కరోనా వల్ల రాష్ట్రం పైబడిన ఆర్థిక భారం నుంచి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. అంతా బాగానే ఉన్నా జరిగిన ఈ సమావేశంలో ఫారెన్ నుండి దాదాపు 65 వేల కోట్లు ఎటువంటి హామీ లేకుండా తెచ్చుకోవటానికి అనుమతినివ్వాలని బుగ్గన రాజేంద్రనాథ్ నిర్మల సీతారామన్ ని కోరినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

 

AP minister Buggana Rajendranath meets Nirmala Sitharaman, seeks ...ఈ వార్త బయటకు రావడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు షాక్ అయిపోయాయి.  విభజనతో నష్టపోయిన రాష్ట్రం పైగా నిండా అప్పులతో ఉన్న రాష్ట్రానికి విదేశీ ప్రైవేటు సంస్థ నుండి 65 వేల కోట్లు ఎలా అప్పు వస్తుంది అని దీని వెనకాల అజెండా ఏమిటి అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు అమ్మేశారా ? అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. చాలా వరకు ఈ విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నీ టార్గెట్ చేస్తున్నారు గాని ఈ 65 వేల కోట్లు సినిమా విషయంలో వైయస్ జగన్ పేరు ప్రస్తావన ప్రతిపక్షాలు తీసుకు రావటం లేదు. 65 వేల కోట్లు మామూలు విషయం కాదు రాష్ట్రంలో ఏదో తాకట్టు పెట్టారు, అధికార పార్టీ నేతలు అని విపక్షాలు ఈ విషయంపై ఆరోపణలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju