NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ – కే‌సి‌ఆర్ ఇద్దరూ కలిసి తీసుకోబోతున్న ఈ నిర్ణయం గురించే రెండు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి !

రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచడానికి జగన్ చేపట్టిన ప్రయత్నాలకు కృష్ణ బోర్డుకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నా … తరుణంలో కేంద్ర జల శక్తి ఈ వివాదంలో ఎంటర్ అయింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ఎజెండాలు తమకు పంపాలని గతంలో కోరిన ఇరు రాష్ట్రాలకు చెందిన యజమాన్యం బోర్డులు కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.

 

AP CM Jagan Mohan Reddy Praises Telangana CM KCR | Espicyfilms.comఇదిలా ఉండగా ఈ విషయం లో కేంద్రం మరింత చొరవ తీసుకుని ఎజెండాతో పాటు సమావేశం తేదీని ఖరారు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర జల శక్తి కార్యదర్శి యూపీ సింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లెటర్ రాయడం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో వచ్చే నెల 5వ తారీఖున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ అందుబాటులో ఉండాలని సూచించింది.

 

ఈ విషయం నడుస్తూ ఉండగానే దీన్ని డీల్ చెయ్యడం లో భాగంగా తాజాగా కృష్ణా రివర్ బోర్డు రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ముందుకెల్లోదని జగన్ సర్కార్ కి లెటర్ రాయడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు వచ్చేవరకు ప్రాజెక్టుపై ముందుకు వెళ్లవద్దని లెటర్లో కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి టెండర్లు పిలవడాన్ని ఆపేయాలని పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ మరియు కేసీఆర్ ఇద్దరూ కలిసి ఆగస్టు 5వ తారీఖున సమావేశం అయ్యే రోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనే దాని విషయంలో రెండు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!