NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

50% జగన్ తగ్గాలి, 50% వాళ్ళు అతి తగ్గించుకోవాలి, మిగతా అంత సెట్ అయిపోద్ది..??

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం మొదటి నుండి చాలా మొండిగా, అనుకున్నది అనుకున్నట్టుగా చేయడంలో ఎక్కడ తగ్గకుండా దూసుకుపోతారనే టాక్ పార్టీలోనూ మీడియాలోనూ ప్రజలలో ఉంది. కాగా ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు వల్లే ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు ఎదురవు తున్నట్లు వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Andhra Pradesh cabinet meeting is scheduled on September 3పూర్తి విషయంలోకి వెళ్తే జగన్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు క్యాబినెట్ సమావేశమైన తర్వాత మీడియాకి ఆఫీసియల్ గా చెప్పకుండానే, కొంత మంది కోవర్టులు టిడిపి అనుకూల మీడియా కి లీక్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలలో అనేక మంది చర్చించుకుంటున్నారు. మంత్రి పేర్ని నాని మీడియా బ్రీఫింగ్ ఇవ్వకుండానే ముందుగానే టీడీపీ అనుకూల టీవీలో స్క్రోలింగ్ భారీగా రావటం పట్ల జగన్ చాలా ఆగ్రహంగా ఉంటున్నారట. పైగా ఎవరికీ చెప్పకుండా నిర్ణయాలు తీసుకొని క్యాబినెట్ లో మంత్రులు ముందు ఉంచి ఇది నా నిర్ణయం అన్నట్టుగా జగన్ వ్యవహరించడంతో సహచర మంత్రులే లిక్ చేస్తున్నారని వైసిపి పార్టీ హైకమాండ్ అనుకుంటున్నట్లు సమాచారం.

కనీసం జగన్ సొంత మీడియాకి వెళ్లక ముందే ఆ వార్త ప్రత్యర్థి మీడియా ఛానల్స్ కి చేరటం నిజంగా జగన్ పార్టీకి షాక్ కి గురి చేస్తున్నట్లు వార్తలు పార్టీలో కూడా వినబడుతున్నాయి. అంతేకాకుండా అనేక ప్రభుత్వ నిర్ణయాలు కోర్టుల్లో ఎదురు దెబ్బ తగలటం కి కూడా కారణం ఇదే అని పార్టీలో ఉన్న నేతలు బలంగా నమ్ముతున్నారట. పరిస్థితి ఇలా ఉండగా అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు హయాంలో లీక్ అయినా గాని…. కచ్చితంగా ఏదైతే అనుకున్నారో దాన్ని చేసుకుని పోయేవారు.

కానీ వైయస్ జగన్ సర్కార్ అనుకున్న నిర్ణయాలు అలా కాకుండా చాలా వరకు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో ఇక నుండి జగన్ 50 శాతం తగ్గి మంత్రులకు గౌరవం ఇస్తూ తను అనుకున్నది తెలియజేస్తే బాగుంటుంది అని, పార్టీలో కొంతమంది నేతలు గుస గుస లాడుతున్నట్లు టాక్. మరోపక్క మంత్రులు కూడా కొద్దిగా తగ్గించుకుని వ్యవహరిస్తే… చాలా వరకు ప్రభుత్వ నిర్ణయాలు అనుకున్నది అనుకున్నట్టు సెట్ అయిపోతుందని పార్టీలోని నేతలు భావిస్తున్నారట.

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju