NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్..!!

ఇప్పటికే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏపీలో చదువుకుంటున్న విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉన్నత విద్యలు కూడా పేదవాళ్లు చదువుకునే విధంగా సకల సదుపాయాలు కల్పిస్తూ చదువు తల్లిదండ్రులకు భారం కాకుండా ఆర్ధికంగా కూడా అమ్మ ఒడి పథకం ఇంకా జగనన్న విద్యా కానుక, జగన్ అన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉండే రీతిలో జగన్ పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలో మరో గుడ్ న్యూస్ ఏపీలో విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం తాజాగా తెలియజేసింది. పూర్తి మేటర్ లోకి వెళితే ఇటీవల మనబడి నాడు-నేడు పథకం కింద జరిగిన సమీక్ష సమావేశంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Andhra Pradesh: Why Was Jagan Snubbed for Trump's Banquet?“నాడు నేడు” పథకం కింద ఫిబ్రవరి నాటికి పూర్తి కావాలని అధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండో దశ పనుల్లో భాగంగా హాస్టల్ విద్యార్థులకు సౌకర్యాలు నాణ్యతతో కల్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా బ్యాగ్, షూ, పుస్తకాలు లో కూడా క్వాలిటీ ఎక్కడ తగ్గకూడదని తెలిపారు. విద్యార్థులకు కూడా గోరుముద్ద తరహాలో పౌష్టికాహారం అందించే రీతిలో జూనియర్ కళాశాలలో కూడా ఈ వసతులు కల్పించాలని అధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చారు.

 

ఒక్క పౌష్టికాహారం మాత్రమే కాక హాస్టల్ విద్యార్థులకు మంచాలు, పరుపూలు, బెడ్ షీట్లు, అలమరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రతి మండలంలో జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలని, ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసే రీతిలో ఆలోచన చేయాలని అధికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju