NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

లక్షన్నర ఇస్తా రండి .. అంటున్న జగన్ మోహన్ రెడ్డి ! 

ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్న మరోపక్క కొత్త పాజిటివ్ కేసులు కూడా రికార్డు స్థాయిలో బయటపడటంతో వైద్య సిబ్బంది కొరత ఏర్పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇదే టైమ్ లో కరోనా మృతి రేటు ఉన్న కొద్దీ రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య లక్షా 20 వేలకు పైగానే ఉండటంతోపాటు మృతుల సంఖ్య వెయ్యికి పైగా నమోదవుతున్న తరుణంలో, ఇలాంటి విపత్కర సమయములో తాత్కాలిక వైద్య సిబ్బందిని నియమించుకోవడానికి జగన్ సర్కార్ రెడీ అయింది.

 

AIIB sanctions $500 million loan to support India's fight against ...ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్లకు వీటికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి ముందుకు వచ్చే వైద్య నిపుణులకు నెలకు  లక్షన్నర గౌరవ వేతనం ఇవ్వటానికి జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా జనరల్ డ్యూటీ డాక్టర్లకు నెలకు 70,000 చొప్పున వేతనం చెల్లించడానికి ప్రభుత్వం రెడీ అయింది. జగన్  ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాబోయే ఆరు నెలలు పాటు ఈ తాత్కాలిక వైద్యల సేవలను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది. ముఖ్యంగా రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో వెయ్యికి పైగా రోజు పాజిటివ్ కేసులు బయటపడటంతో ఆ జిల్లా ప్రజలలో భయాందోళన ఉన్న కొద్దీ పెరిగిపోతుంది.

 

Mumbai allows doubling of daily arrivals and departures to 50 ...ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలో అదేవిధంగా అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాలలో అత్యధిక  కొత్త పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో ఆయా జిల్లా అధికారులు ఆ జిల్లాలను పూర్తి లాక్ డౌన్ లో పెట్టడం జరిగింది. ఏదిఏమైనా కరోనా చికిత్స విషయంలో ఎక్కడా వైద్య సిబ్బంది కొరత లేకుండా జగన్ ముందు జాగ్రత్తగా తీసుకుంటున్న నిర్ణయాలు పలువురిని ఆశ్చర్య పరుస్తున్నాయి. కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో యూరప్  దేశాలలో ఎక్కువగా మరణ రేటు పెరగటానికి కారణం వైరస్ కాదని వైద్య సిబ్బంది వల్లే అన్ని మరణాలు సంభవించడంతో అలాంటి పరిస్థితి రాష్ట్రంలో రాకుండా… జగన్ ముందు జాగ్రత్తగా కరోనా ఆసుపత్రులు ఎక్కడికక్కడ పెడుతూ, ఈ విధంగా తాత్కాలిక వైద్య సిబ్బంది వైద్య సేవలను ఆరునెలలపాటు వినియోగించుకునే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో ఉన్న పెద్ద నాయకుడు చెప్పుకొస్తున్నారు. 

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju