NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

‘ ఉచిత కరంట్ ‘ పాయింట్ మీద చంద్రబాబు ని కరక్ట్ పాయింట్ లో ఇరికించిన వై ఎస్ జగన్ ? 

అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని ప్రకటించిన సమయంలో టిడిపి మద్దతుదారులు చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆయన ఇచ్చే ఉచిత విద్యుత్ అనే పథకం కరెంటు తీగలపై బట్టలు అర పెట్టుకోవడానికి బాగుంటుందని కామెంట్లు చేశారు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసి చరిత్ర సృష్టించారు. ఇది గడిచి చాలా ఏళ్ళు అయిపోయింది.

Chandrababu Naidu writes to CM YS Jagan, thanks to him for using services  of MedTech Zoneఅయితే తాజాగా వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఉచిత విద్యుత్ పథకాన్ని కావాలని నీరుగారుస్తున్నారని చంద్రబాబు అండ్ కో అదేవిధంగా ఆయనకు మద్దతుగా నిలిచే మీడియా చానెల్స్ తెగ గగ్గోలు పెడుతున్నాయి. వైయస్ జగన్ ఉచిత కరెంటు పథకాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. దీంతో విపక్షాలు చేస్తున్న ప్రచారానికి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెక్ పెట్టారు. ఉచిత విద్యుత్ పథకంకు రైతు ఖాతాలో నగదు బదిలీ అవుతుందని, అంతేతప్ప ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే కార్యక్రమం ఎక్కడ జరగటం లేదని స్పష్టం చేశారు.

 

సంక్షేమ పథకాలన్నింటినీ నగదు బదిలీ పథకం కింద మార్చాలనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని…. చట్టం వచ్చిన తర్వాత అమలుకు హడావిడి పడకుండా ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెడుతుంది అని చెప్పుకొచ్చారు. ఇది ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసే కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. ఈ అంశంలో టిడిపి కావాలనే రాజకీయం చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటున్న తరుణంలో చంద్రబాబు తన వర్గం మీడియా తో తప్పుడు ప్రచారం చేస్తున్న తరుణంలో ఈ విషయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి చంద్రబాబు పై ఫిర్యాదు చేయడానికి వైయస్ జగన్ రెడీ అయినట్లు సమాచారం. కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రజలకు తప్పుదోవ పట్టించే రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే విధంగా జగన్ ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినపడుతోంది.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!