NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు నచ్చకే నిన్ను గెలిపించాం జగన్, మళ్లీ నువ్వు ఏంటి ఇలా…??

2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దారుణంగా ఓటమి పాలవడం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు ఓటమికి గల కారణాలు గురించి చాలా వరకు వినబడిన మాటలు చూస్తే 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవటంతో పాటు పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ చంద్రబాబు చేశారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. అందువల్లే చంద్రబాబు 2019 ఎన్నికలలో ఘోరమైన ఓటమి చూడటం జరిగిందని మేధావులు కూడా చెప్పుకొచ్చారు.

First YS Jagan, Next Chandrababu -ఇదిలా ఉండగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్ జగన్ కూడా బాబు మాదిరిగానే వ్యవహరిస్తున్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినబడుతోంది. పూర్తి విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో జగన్ సర్కార్ అనవసర హడావిడికి పాల్పడుతున్నారని ఏపీ జనాల అనుకుంటున్నారట. చంద్రబాబు మాదిరిగా ర్యాంకులు అంటూ జగన్ ప్రభుత్వం అనవసర హడావిడి చేస్తుందని చెప్పు కొంటున్నారట.

జగన్ అధికారంలోకి వచ్చి 16 నెలలుగా కావచ్చిన మధ్యలో ఆరు నెలలు చూస్తే కరోనా వైరస్ అంతకుముందు ఏడాది చూస్తే చాలా వరకు జగన్ సంక్షేమ పథకాలపై అలాగే ఎన్నికల మేనిఫెస్టో అమలుపై మాత్రమే దృష్టి పెట్టడం జరిగింది. మరి మధ్యలో పెట్టుబడులు ఎలా వచ్చాయి…. పెట్టుబడుల విషయంలో ఏపీ చాలావరకు వెనుకబడిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు అని మీడియా సర్కిల్స్ లో వార్తలు వెలువడుతున్నాయి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న రీతిలో ఏపీ పారిశ్రామిక రంగం ఉంటే….జగన్ ప్రభుత్వం అంత  సాధించాం ఇంత సాధించాం అని చెప్పుకోవటం విడ్డూరం అని అంటున్నారట.

అంతేకాకుండా చంద్రబాబు నచ్చకే నిన్ను  గెలిపించాం మళ్ళి నువ్వు కూడా అదే బాటలో వెళ్ళటం ఏంటి అని, ఇలా అయితే ఎలా అని జనాలు అంటున్నారట. సంక్షేమం మరియు ప్రజలకు ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాల విషయంలో అంతా సవ్యంగా జరుగుతున్న…. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం చాలావరకు వెనుకబడి పోయిందని ఏపీ జనాలు బలంగా నమ్ముతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju