NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప్రపంచం మెచ్చిన తెలుగు డాక్టర్ గారు వైఎస్సార్ !

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలను వైసీపీ పార్టీ నేతలు తమ తమ నియోజకవర్గాలలో జరుపుకుంటున్నారు. పార్టీ కార్యకర్తల సమక్షంలో చాలాచోట్ల 11 వ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. దేశం మొత్తం గర్వించదగ్గ పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన వైయస్సార్ రాజకీయ నాయకుడు కంటే మొదట ప్రపంచం మెచ్చిన డాక్టర్ గా రాణించారు. ఒక్క రూపాయికే వైద్యం అందించి పుట్టిన ఊరికి రుణం తీర్చుకున్నారు. గుల్బర్ గా కళాశాలలో డాక్టర్ చదువు పూర్తి చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో హౌస్ సర్జన్ పట్టా పొందారు.

Fight in Andhra Pradesh Congress over YSR legacy - India Newsఆ తరువాత జమ్మలమడుగులో వైద్యుడిగా రాణించిన వైయస్సార్ సొంత ఊరు పులివెందులలో తండ్రి వైయస్ రాజా రెడ్డి తన పేరు మీదనే హాస్పిటల్ పెట్టి కొడుకుని వైద్యుడిగా పెట్టడం జరిగింది. దీంతో వైయస్సార్ పుట్టిన భూమి రుణం తీర్చుకునేలా ఒక్క రూపాయికే వైద్యాన్ని అందించారు. 24 గంటల పాటు వైద్యం అందించే హాస్పిటల్ లో చాలా మంది పేదవాళ్లని వైయస్ రాజశేఖర్ రెడ్డి తన వైద్యం ద్వారా ఆదుకోవడం జరిగింది. దీంతో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలందరు రూపాయి డాక్టర్ అని వైయస్సార్ ని ముద్దుగా పిలుచుకునేవారు.

 

అంతేకాకుండా వైయస్ దగ్గర వైద్యం చేయించుకునే వాళ్ళు అదృష్టవంతులని అప్పట్లో ప్రజలు చెప్పుకునే వారట. ఈ విధంగా వైయస్సార్ అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైద్యుడిగా…కడపలో  పేదలకు అందిస్తున్నా వైద్య సేవలు చాలా మందిని ప్రభావితం చేశాయి.  దీంతో మూడు పదుల వయసు రాకముందే ప్రజల హృదయాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి 1978లో వైద్యశాఖ మంత్రి పదవిని దక్కించుకుని రాయలసీమ ప్రాంతానికి అనేక సేవలు అందించారు.

 

ఆ సమయంలో ఒక్క రూపాయి మాత్రమే వేతనంగా వైయస్సార్ తీసుకోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది. చాలావరకు అప్పట్లో నిధులను రాయలసీమ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి భారీ స్థాయిలో వైయస్సార్ ఖర్చు పెట్టడం తో…. వైయస్ పేరు కడప జిల్లా దాటుకుని రాయలసీమ ప్రాంతంలో మారుమ్రోగింది. అంతేకాకుండా కడప జిల్లాలో పేద విద్యార్థులకు స్కూల్ లు, కళాశాలలు కట్టించి వారి జీవితాలలో వెలుగులు నింపగలిగారు. ఆ తరువాత ఆ విద్యాసంస్థ లన్నిటిని లయోలా విద్యాసంస్థలకు వైయస్సార్ అప్పజెప్పారు. ఆ తర్వాత రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రిగా దేశం లో నాయకులు ప్రభావితమయ్యే రీతిలో పరిపాలన అందించి…ఏపీ ప్రజల హృదయాల్లో నిలిచి వైఎస్ఆర్ స్వర్గస్తులయ్యారు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకువచ్చిన “ఆరోగ్యశ్రీ” పథకం ద్వారా అనేక మంది హృదయాల్లో, కుటుంబాలలో సంతోషం నింపారు.

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N