NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ టీడీపీ నేత ఎక్కడ? వైసీపీ అతని కథ ఎప్పుడో ముగించేసింది?

ఆంధ్రరాష్ట్రం లో పరిటాల ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘పరిటాలఅనే పేరే ఒక బ్రాండ్. అనంతపురంలో పరిటాల కుటుంబం చాలా స్ట్రాంగ్. ఇక పెనుగొండ, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గంలో అయితే వారికి తిరుగులేదు. జేసీ కుటుంబం ఎలాంటిదో అంతకుమించిన పేరుప్రఖ్యాతులు పరిటాల కుటుంబం సొంతం. మరి వారికి వచ్చిన ఆపద ఏమిటి? ఆ కనపడకుండా పోయిన నేత ఎవరు?

 

పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో 10 ...

ఆ ఓటమితో

2019 ఎన్నికల్లో చంద్రబాబు పరిటాల కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సునీత తన కొడుకు కోసం ఆమె ఎమ్మెల్యే సీటు ని త్యాగం చేసింది. అయితే పరిటాల శ్రీరామ్ ఏకంగా 27 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఇక అప్పటినుండి శ్రీరామ్ నియోజకవర్గంలో కనపడడం మానేశాడు.

దొరికితే అరెస్టే…?

రాష్ట్రంలో వచ్చిన ఫలితాలతో…. స్థానికంగా జరిగిన అవమానంతో…. టీడీపీ కేడర్ అనంతపురంలో పూర్తిగా డీలా పడిపోయింది. ఇక ఇప్పుడు అమరావతి విషయమై చంద్రబాబు కి రాయలసీమ నుండి కూడా మద్దతు కావాలి. అందుకోసం తగిన బలమైన లీడర్లను వెతికే పనిలో పరిటాల శ్రీరామ్ పేరు గుర్తొచ్చింది. మరి అతను ఆచూకీ ఉంటే కదా…! 2018 లో నమోదైన కేసులో తనను ఎక్కడ అరెస్టు చేస్తారో అని హైదరాబాద్, బెంగళూరులో ఉంటూ పరిటాల శ్రీరామ్ అందుబాటులో లేకుండా పోయాడట. వైసిపి వారు ఎప్పుడెప్పుడా అని తన కోసం కాచుకుని కూర్చున్నారు అని…. అతను కనుక స్థానికంగా తిరిగితే నేరుగా అరెస్టే అని భయపడుతున్నాదు అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి

పూర్తిగా లాక్ అయిపోయాడు!

ఇక ఇదంతా పక్కన పెడితే.. పరిటాల ఫ్యామిలీ అంటేనే ధైర్యానికి మారుపేరు. అలాంటిది శ్రీరామ్ ఒకే ఒక్క కేసుకు భయపడి పారిపోయాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. చివరకు క్యాడర్ కు, పార్టీ ముఖ్య నాయకులకు కూడా మనవాడు అందుబాటులో లేకుండా పోయాడట. ఇక రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల్లో పరిటాల ఫ్యామిలీ ని టిడిపి నడిపిస్తుంది అని చెప్పినా కూడాఇప్పుడు ఎవరూ నమ్మలేని పరిస్థి.తి దీంతో అనంతపురం జిల్లా పైన పరిటాల శ్రీరామ్ పట్టు కోల్పోయాడా? ఇక వైసిపి వారు ఎంతో వ్యూహాత్మకంగా అతనిని లాక్ చేశారా..?

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!