16.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
రాజ‌కీయాలు

Breaking: సజ్జల, విజయసాయిరెడ్డికి వైసీపీ అధిష్టానం కొత్త బాధ్యతలు..!!

Share

Breaking: వైసీపీ అధిష్టానం వారం రోజుల క్రితం కొత్త జిల్లాలకి సంబంధించి పార్టీ అధ్యక్షులను, రీజనల్ కోఆర్డినేటర్ లను నియమించడం తెలిసిందే. అయితే తాజా గా ఏప్రిల్ 19 నాడు జారీచేసిన నియామక ఉత్తర్వులను కొద్దిగా పాక్షిక మార్పులను చేస్తూ.. పార్టీలో కీలక నేతలు సజ్జల రామకృష్ణ రెడ్డి మరియు విజయసాయిరెడ్డికి వైసిపి అధిష్టానం తాజాగా కీలక బాధ్యతలు అప్పజెప్పింది.

 

 

విషయంలోకి వెళ్తే పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కి ఎమ్మెల్యేల మరియు మీడియా కోఆర్డినేటర్ బాధ్యత అప్ప చెప్పగా. విజయసాయి రెడ్డికి రీజినల్ కోఆర్డినేటర్లు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్ గా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం లేఖ విడుదల చేయడం జరిగింది.


Share

Related posts

Harish Rao : ఆ విష‌యంలో మ‌ళ్లీ హ‌రీశ్‌రావును న‌మ్ముకున్న కేసీఆర్ ?

sridhar

RS Praveen Kumar: ఆర్ఎస్ ప్ర‌వీణ్ టార్గెట్ కేసీఆర్‌యేనా? ఆ మాట‌ల అర్థం అదే క‌దా?

sridhar

Nellore TDP: అచ్చెన్నాయుడుకైనా ఈ నెల్లూరు టిడిపి నేత కున్నంత కమిట్మెంట్ ఉందా?అందరూ అవాక్కయ్యేలా ఆయన చేసిన పనేమిటి?

Yandamuri