NewsOrbit
Featured రివ్యూలు సినిమా

రివ్యూ : అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ’ – డిస్నీ హాట్ స్టార్

కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడిన తర్వాత చివరికి కేంద్ర ప్రభుత్వం సినిమా హాల్లు తెరుసుకునేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ ఎవరూ అంత ధైర్యం చేయడం లేదు. ఈ క్రమంలో మరిన్ని చిత్రాలు ఓటిటి వైపు పోటెత్తుతున్నాయి. తాజాగా దక్షిణాదిలో సూపర్ డూపర్ హిట్ అయినకాంచనచిత్రం రీమేక్ గా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ, శరద్ కేల్కర్ ప్రధాన తారాగణంగా తెరకెక్కినలక్ష్మిచిత్రం డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైంది. తమిళంలో దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్ ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. ఈ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి చూస్తే….

 

స్టోరీ :

అసిఫ్ (అక్షయ్ కుమార్) దెయ్యాలు భూతాలు అంటే నమ్మకం లేని వ్యక్తి. అలాగే దేవుడిని కూడా పెద్దగా నమ్మడు. కాబట్టి నకిలీ భావాలను ప్రజలకు బహిర్గతం చేయడం లక్ష్యం గా తిరుగుతూ ఉంటాడు. దయ్యాలు, భూతాలు ఉన్నాయి అని నమ్మించి మోసం చేసే వారి భరతం పడుతుంటాడు. ఇదే క్రమంలో అతని భార్య రష్మిక (కియారా అద్వానీ) తో కలిసి రేష్మిక వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరుతారు. అయితే అక్కడ లక్ష్మి అనే ఒక దెయ్యం ఆసిఫ్ ను పట్టిపీడిస్తోంది. అసలు ఈ లక్ష్మి ఎవరు? ఆమెకు ఏం కావాలి? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూసి తీరాల్సిందే

Akshay Kumar film Laxmmi Bomb to premiere on Disney Plus Hotstar |  Entertainment News,The Indian Express

ప్లస్ లు :

నపుంసకుడు గా అక్షయ్ కుమార్ నటన

శరద్ కేల్కర్

ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు

Laxmmi Bomb: Find out what the original Tamil film Kanchana is all about

మైనస్ లు :

హీరో క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం

చెత్త క్లైమాక్స్

పెద్దగా ఆకట్టుకోని డైరెక్షన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

వీక్ కామెడీ, బోరింగ్ స్క్రీన్ ప్లే

అసలు భయం రేకెత్తించలేని సన్నివేశాలు

Akshay Kumar starrer Laxmmi Bomb set to release on this platform | Zee  Business

విశ్లేషణ :

లక్ష్మీ అనే నపుంసకుడు గా అక్షయ్ కుమార్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనే చెప్పాలి. ఇక అతని పాత్రకి అతను న్యాయం చేశాడు. కానీ తమిళంలో లారెన్స్ చేసినంత ఎఫెక్టివ్ గా ఆడవేషంలో మాత్రం నటించలేకపోయాడు అని చెప్పాలి పర్వాలేదనిపించింది. కియారా ఎమోషనల్ సీక్వెన్స్ లో మాత్రం అదరగొట్టింది. అయితే అసలైన కథకు వచ్చేసరికి క్యారెక్టరైజేషన్ లో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు లారెన్స్. రీమేక్ విషయానికి వస్తే హీరోకి దెయ్యాలంటే భయం ఉండదు…. పైగా దెయ్యాల నమ్ముకొని వ్యాపారం చేసేవారి భరతం పడుతూ కనిపిస్తూ ఉంటాడు. అయితే ఒరిజినల్ లో లారెన్స్ దయ్యాలకు పిచ్చిగా భయపడుతుంటారు. హీరో దయ్యాలకు భయపడేటప్పుడు వర్కవుట్ అయిన కామెడీ హీరో కి దెయ్యాలంటే భయం లేనప్పుడు వర్కౌట్ కాలేదు. ఇదే సినిమాకి పెద్ద మైనస్. పైగా కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా రైటింగ్ అస్సలు బాగోలేదు. లాటోగ్రఫీ బాగుంది కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తేలిపోయింది. ఎడిటింగ్ ఇంకా బాగా చేయవచ్చు. భయంగొలిపే సన్నివేశాలు అస్సలు అంటే అస్సలే లేవు.

చివరి మాట : తుస్సుమన్న లక్ష్మిబాంబ్

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri