NewsOrbit
రివ్యూలు సినిమా

రివ్యూ : సుశాంత్ రాజ్ పుత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’…!

ఒక నెల రోజుల క్రితం భారతదేశ సినీ ఇండస్ట్రీని విస్మయానికి గురి చేసిన బాలీవుడ్ స్టార్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు సుశాంత్ తను చనిపోయే ముందు నటించిన ఆఖరి చిత్రం దిల్ బేచారా డిస్నీ హాట్ స్టార్ ఓటిటి ప్లాట్ఫామ్ లో ద్వారా ఉచితంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం….

 

Sushmita Sen lauds 'Dil Bechara' trailer, pens emotional note for ...

కథ

కథను మనం చూసినట్లయితే మణిరత్నం గీతాంజలి సినిమా ఈ కాలంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్లు అనిపిస్తుంది. థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతూ బాగా బోరింగ్ లైఫ్ గడుపుతున్న అమ్మాయి కిజి బసు (సంజన సంఘి). తన బోరింగ్ లైఫ్ లోకి చాలా చలాకీ గా ఉంటూ తనకు నచ్చిన పని చేసే ఇమాన్యుల్ రాజ్ కుమార్ జూనియర్ అలియాస్ మానీ (సుశాంత్ సింగ్ రాజ్ పుత్) ప్రవేశిస్తాడు. మానీ కి ఎప్పటికైనా సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా హీరో అవ్వాలని కోరిక. అందుకే తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక సినిమా ప్లాన్ చేసుకుంటాడు అందులో హీరోయిన్ గా కిజి బసు ని సెలెక్ట్ చేసి నటించేందుకు ఒప్పిస్తాడు. ఈ సినిమా ప్రయాణంలో వీరిద్దరూ ప్రేమలో పడగా హీరోయిన్ కు ఉన్న ఒకే ఒక కోరిక తనకు బాగా ఇష్టమైన పాట రాసిన అభిమన్యు వీర్ (సైఫ్ అలీ ఖాన్) కలవాలి అనుకోవడం. దాని కోసం మానీ ఏం చేశాడు? అసలు మానీ గురించి చివరికి తెలిసే షాకింగ్ నిజం ఏమిటి..? వీరిలో ఎవరు చనిపోయారు? ఎవరు ప్రాణాలతో ఉంటారు అన్నది సస్పెన్స్.

Dil Bechara: Sushant Singh Rajput's Final Movie Out in July on ...

పర్ఫామెన్స్

కేవలం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం ఈ సినిమా చూశారు అన్నది వాస్తవం. చూసినంత సేపు అతను మనందరి నవ్విస్తాడు, మనతోపాటు ఎంజాయ్ చేస్తాడు చివరికి ఎమోషన్ తో ఏడిపించేస్తాడు. ఈ సినిమాతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటన కి బాగా కనెక్ట్ అవుతాము. మన ఇంట్లో ఉండే చిన్న పిల్లోడు అలా తెర మీదకు వచ్చి నటించి పోయినట్లు ఫీలవుతాం. ఎంత ఎంజాయ్ చేస్తామో…. అంతే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము. సుశాంత్ తమ చివరి సినిమాలోనే కెరీర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ తో వెండితెరకు వీడ్కోలు చెప్పాడని అనుకోవచ్చు. హీరోయిన్ సంజన కూడా తన పాత్రలో చక్కగా నటించింది. సైఫ్ అలీ ఖాన్ సినిమాలో కనిపించేది ఒక సన్నివేశం అయినా చాలా బాగా రూపొందించారు.

Make Dil Bechara highest watched movie ever': Bollywood showers ...

పాజిటివ్స్

సుశాంత్ మర్చిపోలేని నటన

ఎమోషనల్సీన్స్

మొదటి 30 నిమిషాలుచివరిపదిహేనునిమిషాలు

రెహమాన్నేపధ్యసంగీతం

విజువల్స్ అండ్ డిజైనింగ్

Watch: Trailer of 'Dil Bechara', Sushant's last film moves fans ...

నెగిటివ్

సినిమాచాలాస్లోగాఅనిపిస్తుంది

అంతసేపు సాగదీసి ఒక్కసారిగా క్లైమాక్స్ కి జంప్ చేసినట్లు ఉంటుంది

మొత్తానికి

ఈ సినిమాను హాలీవుడ్ హిట్ సినిమా స్ఫూర్తితో రూపొందించినా అది మన తెలుగు సినిమా గీతాంజలి కథని పోలి ఉంటుంది. అంతేకాకుండా సినిమా ఓపెనింగ్ సీన్ లో హీరోయిన్ మాటల్లోనే మనకి కథ అర్థం అయిపోతుంది. ఇటువంటి కథలకు ఎమోషనల్ డ్రైవ్ చాలా అవసరం. సినిమా ఎక్కడా పెద్దగా ఎగ్జైట్ చేయదు. సుశాంత్ నటనకు, ప్రీ క్లైమాక్స్ పోర్షన్ కు అందరూ ఎమోషనల్ అయిపోతారు కానీ ఇంకా మంచి కథనం ఉంటే బాగుండేది అనిపించింది.

Dil Bechara trailer: Sushant makes us cry - Rediff.com movies

కానీ దర్శకుడిగా పరిచయం అయినా ముఖేష్ చబ్రా ఒక మంచి ఎమోషనల్ సినిమా తీశాడు అన్న భావన చివరిలో కలుగుతుంది. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ.. సుశాంత్ ఎందుకు వదిలి వెళ్లిపోయావ్ అనే బాధ తెలియయకుండానే మనకి కలిగి చివరి సీన్ లో చెమర్చిన కళ్ళతో సినిమాని ముగిస్తాం. చివరిగా సుశాంత్ కి ఓ అద్భుతమైన నివాళి మరియు చూసిన వారికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ అనుభవం ఈదిల్ బేచారా’.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri