NewsOrbit
రివ్యూలు సినిమా

రివ్యూ : రవితేజ ‘క్రాక్’ – KRACK 

మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం ‘క్రాక్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్ పై వి మధు చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి పోటీలో మొదటిగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి కి ఎస్.ఎస్ తమన్ సంగీత సారధ్యం వహించాడు. చాలా రోజుల తర్వాత మంచి పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించిన రవితేజ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడో లేదో చూద్దాం…

Last minute tensions for Krack?

కథ

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పోతురాజు వీరశంకర్ (రవితేజ) విచ్చలవిడిగా అక్రమాలు, దోపిడీలు జరుగుతున్న ఏరియా లో పోస్టింగ్ కు వస్తాడు. మెయిన్ విలన్ సముద్రఖని చేసే ప్రతి పనికి అడ్డుపడుతూ అతనికి ప్రధాన టార్గెట్ అవుతాడు. ఇక వీరశంకర్ దూకుడుకి అడ్డుకట్ట వేయడానికి విలన్ ఎటువంటి ఎత్తులు వేస్తాడు… వీర శంకర్ భార్య, అతని కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది…. వాటన్నింటిని రవితేజ ఎలా అధిగమిస్తాడు అన్నదే మిగిలిన కథాంశం. ఇక ఎప్పటిలాగే దందాలు, రౌడీలు, మాస్ మసాలా, మాఫియా, వార్నింగ్ లు, ఫైట్లతో పక్కా కమర్షియల్ తెలుగు చిత్రంగా ‘క్రాక్’ తెరకెక్కింది. 

Krack (2020) Telugu Songs Download Crack mp3 - Naa Songs

ప్లస్ లు

రవితేజ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్

విలన్ రోల్

మాస్ సీన్లు, వార్నింగ్ లు

అద్దిరిపోయిన సెకండ్ హాఫ్

సినిమాటోగ్రఫీ 

Ravi Teja and Shruti Haasan's Krack Sankranti poster released | Telugu Movie News - Times of India

మైనస్ లు

స్క్రీన్ ప్లే

శ్రుతి హాసన్

రొటీన్ కథాంశం

రిపీటెడ్ ఎలివేషన్ లు

Krack Teaser: Ravi Teja goes all guns blazing as a badass cop | Telugu Movie News - Times of India

విశ్లేషణ

చాలా రోజుల తర్వాత పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ తో వచ్చిన రవితేజ పోలీస్ ఆఫీసర్ గా విక్రమార్కుడు లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని లాంటి బలమైన నటీనటులకు రవితేజకు మధ్య జరిగే సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా మొదటి 15 నిమిషాల నుండి ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ వరకు అలాగే కొనసాగుతుంది. సెకండ్ హాఫ్ డల్ అవుతుంది అనిపించే లోపలే మళ్లీ దర్శకుడు గోపీచంద్ ఎలాంటి తడబాటు లేకుండా ఫాన్స్ కు కావలసిన ఎలిమెంట్స్ తో నింపేసాడు. అయితే కొది చోట్ల పాత సినిమాల్లోని ఎలివేషన్ సీన్లు రిపీట్ అయ్యాయి అనిపిస్తుంది. పైగా కథాంశం కూడా కొత్తదేమీ కాదు. అయితే నటీనటుల పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ వల్ల ఇవన్నీ మసకబారిపోతాయి. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని నటన అయితే సినిమా కే హైలైట్ అని చెప్పాలి. కథలోని క్యారెక్టర్ల మధ్య పోటీతత్వం, మాస్ ఎలిమెంట్స్, కావలసినంత ఎనర్జీ ఈ చిత్రాన్ని తీసుకు వెళ్లి మరో లెవెల్ లో కూర్చోబెట్టాయి. స్క్రీన్ ప్లే బాగా పరిగెత్తినట్టు అనిపిస్తుంది కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం ఈ చిత్రం మంచి ఎక్స్పీరియన్స్, రవితేజకు అత్యవసర హిట్.

చివరి మాట : క్రాక్ – థియేటర్స్ దగ్గర రాక్

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri