NewsOrbit
రివ్యూలు

భయానకం, హింసాత్మకం, బీభత్సం – మసూద మూవీ రివ్యూ: Masooda Movie Review

Masooda Movie Review: Masooda movie starring Sangeetha, Thiruveer, Bandhavi Sridhar, Shubalekha Sudhakar, and Akhil Ram is relased in theaters on November 18. Read the full Masooda Movie Review

Masooda Movie Review: సంగీత(Sangeetha) ఇంకా తిరువీర్ (Tiruveer) ప్రధాన పాత్రలో నటించిన సినిమా మాసూద(Masooda) నవంబర్ 18న రిలీజ్ అయింది. శుభలేఖ సుధాకర్(Shubalekha Sudhakar), అఖిల రామ్(Akhila Ram) ఇంకా బంధవి శ్రీధర్(Bandhavi Sridhar) సహాయ పాత్ర లో మాసూద సినిమా(Masooda Movie)లో మనకి కనిపిస్తారు. సాంఘిక ప్రసార మాధ్యమంలో ఎంతో మంది మెప్పు పొందిన మాసూద మూవీ రివ్యూ(Masooda Movie Review) చదివి చూడాలో వొద్దొ నిర్ణయించుకోండి.

Masooda Movie Review: Masooda movie starring Sangeetha, Thiruveer, Bandhavi Sridhar, Shubalekha Sudhakar, and Akhil Ram is relased in theators on November 18. Read the full Masooda Movie Review
Masooda Movie Review Masooda movie starring Sangeetha Thiruveer Bandhavi Sridhar Shubalekha Sudhakar and Akhil Ram is relased in theaters on November 18 Read the full Masooda Movie Review

మాసూద మూవీ న్యూస్ ఆర్బిట్ నుండి 3/5 స్టార్ రేటింగ్స్ తో 2022 లో తప్పకుండ చూడవలిసిన సినిమా జాబితా లో చోటు సంపాదించుకుంది.

Masooda Movie Cast: మాసూద సినిమా తారాగణం

మాసూద సినిమాలో తల్లి పాత్ర నీలం(Neelam) లాగా మనకు కనిపించేది ప్రముఖ నటి సంగీత(Sangeetha). మాసూద సినిమాలో కూతురు నజియా(Naziya) పాత్రలో బంధవి శ్రీధర్(Bandhavi Sridhar) ఇంకా పక్కింటి అబ్బాయి గోపి కృష్ణ(Gopi Krishna) పాత్రలో తిరువీర్ (Tiruveer) మనకి కనిపిస్తారు.

Masooda Movie Cast Bandhavi Sridhar Picture
Masooda Movie Cast Bandhavi Sridhar Picture

Masooda Movie Review: మాసూద సినిమా కథలోకి వెళ్తే…

ఎంతో సాధారణంగా ప్రశాంతంగా సాగుతున్న నీలం నజియా జీవితం అనుకోకుండా ఒకరోజు మారిపోతుంది. తన కూతురు నజియా ప్రవర్తనలో మార్పులు కనిపెట్టిన నీలం, తన కూతురికి ఎం అవుతుంది అని కంగారుపడుతుంది. పక్కింటి అబ్బాయి గోపి కృష్ణకు ఏ విషయం చెప్పి సాయం కోరగా, అతను నజియా వేరొకరి స్వాధీనం లో ఉంది వెంటనే భూతవైద్యం (Exorcism) చేయించాలి అని సలహా ఇస్తాడు.

Masooda Movie Review
Masooda Movie Review

ఈ సలహాకు నీలం ఒప్పుకుంటుందా? ఈ ప్రయాణం వారిని ఎక్కడివరకు తీసుకువెళ్తుంది? అసలు మాసూద ఎవరు? ఇవన్నీ మనం తరువాత తెర మీద చోడబోయే కధనంలో భాగం.

Related Post: Iravatham Review : OTT లో ‘ఐరావతం’ సినిమా, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఇదొక పెద్ద అవమానం.

మాసూద సినిమా సాంకేతిక బలం

హార్రర్ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ కి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విషయంలో మాసూద సినిమా సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారిని (Prashant Vihari) ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. హార్రర్ సినిమా అని ప్రమోట్ చేయబడిన మాసూద మూవీ ఆ హార్రర్ కళా ప్రక్రియకు సార్ధకత తెచ్చింది. సెకండ్ హాఫ్ అంతా మాసూద మూవీ మిమ్మల్ని సీట్లకి కట్టివుంచడం కాయం.

Masooda Movie Review: Masooda movie starring Sangeetha, Thiruveer, Bandhavi Sridhar, Shubalekha Sudhakar, and Akhil Ram is relased in theaters on November 18. Read the full Masooda Movie Review
Masooda Movie Review Masooda movie starring Sangeetha Thiruveer Bandhavi Sridhar Shubalekha Sudhakar and Akhil Ram is relased in theaters on November 18 Read the full Masooda Movie Review
మాసూద మూవీ లో అనవసరమైన అంశాలు

సినిమాలో హీరో తిరువీర్ (Tiruveer) కి కావ్య కి మధ్యలో జరిగే ప్రేమాయణం కథకి అనవసరం అనిపిస్తుంది. కథలో వీరు ఎప్పుడు కనిపించిన చాలా బోరింగ్ గా అనిపించి కథను కొంచెం సాగతీసినట్లు అనిపిస్తుంది. కొన్నిచోట్ల అనవసరంగా హింసాత్మకం చూపించే ప్రయత్నం అందరికి నచ్చకపోవొచ్చు.

Masooda Movie Rating: మాసూద మూవీ రేటింగ్స్

నూతన దర్శకుడు సాయి కిరణ్ ఈ సినిమాని కొత్తగా తీయడానికి ప్రయతించాడు. కొంతవరకు సినిమాని గ్రిప్పింగ్ గా ఉంచడంలో దర్శకుడు సాయి కిరణ్ ప్రయత్నం సక్సెస్ అయింది అని చెప్పవొచ్చు. మాసూద మూవీ న్యూస్ ఆర్బిట్ నుండి 3/5 స్టార్ రేటింగ్స్ తో 2022 లో తప్పకుండ చూడవలిసిన సినిమా జాబితా లో చోటు సంపాదించుకుంది.

Related Post: Iravatham Review : OTT లో ‘ఐరావతం’ సినిమా, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు ఇదొక పెద్ద అవమానం.

Related Links: Watch Masooda Full Movie Official Trailer Her

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar