NewsOrbit
Featured బిగ్ స్టోరీ రివ్యూలు

రివ్యూ : మీర్జాపూర్ 2 వెబ్ సిరీస్ – అమెజాన్ ప్రైమ్

వెబ్ సిరీస్ లు హవా చూపిస్తున్న ఈ కాలంలో తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మీర్జాపూర్ రెండవ సీజన్ ఎట్టకేలకు విడుదలైంది. అసలు భారతదేశం లో వచ్చిన అన్ని వెబ్ సిరీస్ లో తెలుగు ప్రేక్షకులను ఇది ఆకట్టుకున్నట్టు మరే ఇతర సిరీస్ ఆకట్టుకోలేదు. జనాలను ఉర్రూతలూగించే రొమాంటిక్ సన్నివేశాలు, కామెడీ ని పండించే బూతు మాటలతో పాటు ఇంటరెస్టింగ్ కథనం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అనే చెప్పాలి.

 

అలీ ఫజల్ (గుడ్డు పండిట్), పంకజ్ త్రిపాఠి (అఖండానంద్ త్రిపాఠి), దివ్యేందు (మున్నా), శ్వేత త్రిపాటి (గజగమామిని గుప్తా) వంటి తారాగణం నటించిన రెండవ సీజన్ ను కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు… ఇక ఈ స్టోరీ ఎలా ఉందో చూస్తే..

కథ

తన సోదరుడు, భార్య చావుకు కారణమైన మున్నా అలియాస్ పూల్ చంద్ త్రిపాఠీ ని చంపేందుకు అలీ ఫజల్ (గుడ్డు పండిట్) అతని తమ్ముడు లవర్ అయినా శ్వేత త్రిపాఠీతో పాటు ప్రతీకారం తీర్చుకునేందుకు మీర్జాపూర్ వస్తాడు. ఇక ఇదే సమయంలో మున్నా.. తన తండ్రి అఖండానంద్ త్రిపాఠి అంత ఎత్తుకి ఎదిగాడా…. తన తండ్రి కుర్చీని చేజిక్కించుకున్నాడా….? ఇక గుడ్డు.. మున్నాని చంపగలిగాడా…? మధ్యలో రాజకీయాలు గుడ్డు ప్రతీకారం పై చూపిన ప్రభావం ఎలా ఉంది అన్నది కథాంశం..!

ప్లస్ పాయింట్స్

మొదటి మూడు ఎపిసోడ్ లు
మున్నా అదిరిపోయే పర్ఫార్మెన్స్
శ్వేతా త్రిపాఠి నటన
మొదటి సీజన్ తో పోలిస్తే మంచి యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్

అనవసరమైన పొలిటికల్ డ్రామా
కథను కన్ఫ్యూజ్ చేసే కొత్త క్యారెక్టర్లు
అనవసరమైన చిన్న చిన్న ఫ్లాట్స్

 

విశ్లేషణ

అదిరిపోయే రివెంజ్ డ్రామా ట్రైలర్తో ప్రేక్షకుల అంచనాలను తారస్థాయికి పెంచేసిన మీర్జాపూర్ రెండో భాగం మంచి దమ్మున్న సన్నివేశాలతో మొదలవుతుంది. ఇక ఈ సీజన్ ఎక్కడికో వెళ్లి పోతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో సరిగ్గా రాజకీయం రంగ ప్రవేశం చేస్తుంది. ఒకవైపు గుడ్డు ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉంటే మధ్యలో వచ్చే చిన్న చిన్న కథలు, ఫ్లాట్స్ దారి మల్లిస్తాయి. ఒక్క పదవ ఎపిసోడ్ తప్పించి సీజన్ 2 వ భాగం లో పెద్దగా ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు. సీజన్ 2 వ భాగంలో మొదటి భాగం లో పెట్టిన దాంట్లో సగం శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సిరీస్ ఎక్కడికి వెళ్ళిపోయేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

చివరి మాట : ఓవరాల్ గా రెండవ సీజన్ ఎలా ఉన్నా చివరికి మంచి హైప్ తో ముగించారు అనే చెప్పాలి. ఈసారి అఖండానంద్ త్రిపాఠి కి గుడ్డు పండిట్ మధ్య పోరు ఎలా ఉంటుందో చూడాలి.

Related posts

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju