NewsOrbit
రివ్యూలు సినిమా

రివ్యూ : రామ్ గోపాల్ వర్మ – ‘పవర్ స్టార్’..! వర్మా…. ఇది ఎవరి ఖర్మ?

అటు పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో పాటు రామ్ గోపాల్ వర్మ భక్తులు, పవన్ యాంటీ ఫ్యాన్స్, ఇంకా రాష్ట్ర రాజకీయాల పట్ల విపరీతమైన ఆసక్తి కలవారు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నపవర్ స్టార్సినిమా అని వచ్చింది. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ప్లాట్ఫార్మ్ ద్వారా విడుదలైన ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగాకొత్త నటీనటులు పేరడీ పాత్రల్లో నటించడం జరిగింది. ఇక ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే

RGV's Power Star gets mega fans agitated- Cinema express

కథ

2019 ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రవణ్ కళ్యాణ్ (పవన్ కళ్యాణ్) ఒక్క సీటు గెలిచిన అనంతరం అతని జీవితంలోని జరిగిన కొద్ది సన్నివేశాలు ఇవి అన్నట్లు తెరకెక్కిన ఈ చిత్రానికి అసలు కథ అనేదే లేదు. ముందుగా ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత ప్రవణ్ కళ్యాణ్ అంతర్మధనం లో ఉన్న సమయం లో ప్రముఖ దర్శకుడు మరియు ప్రవణ్ కళ్యాణ్ కి ఆప్తుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రవణ్ కళ్యాణ్ ను కలవడానికి వస్తాడు. అతనిని ప్రవణ్ నీ రాతల వల్లే నేను ఓడిపోయాను అని తిట్టి.. కొడతాడు కూడా. ఈ లోపల త్రివిక్రమ్ ప్రవణ్ కు ఒక సినిమా స్టోరీని వినిపించగా దీనిని ఎక్కడి నుండి కాపీ కొట్టావు అని అతనిని అవమానపరచడం కూడా జరుగుతుంది. ఇక చిరంజీవి వచ్చి నువ్వు ఎప్పటికీ నా తమ్ముడిగా ఎదగాల్సిందే…. నేను ఎన్నికల్లో రాణించలేనిది నీకు ఎలా సాధ్యపడుతుంది అనేసి వెళ్లిపోయిన తర్వాత బండ్ల గణేష్ వచ్చి ఏదో తన మనసులోని మాటలను వ్యక్తపరిస్తే బండ్ల గణేష్ ని తిట్టి ప్రవణ్ పంపించివేస్తాడు. పూణే నుండి ప్రవణ్ కోసం పూనమ్ కౌర్ ఫోన్ చేసింది అన్న సమాచారం విని ప్రవణ్ రష్యన్ భార్య ప్రవణ్ తో గొడవ పడే సీన్ ఒకటి పెట్టి చివరిలో రామ్ గోపాల్ వర్మసినిమాకు కంక్లూజన్ ఇవ్వడం కోసం ప్రవణ్ వ్యక్తిగతంగా అభిమానించే రాజు రవితేజ ను …. వర్మ విపరీతంగా అభిమానించే అయన్రాండ్ గురించి కొన్ని మాటలు మాట్లాడి ఆ పోలికతో సినిమాను ముగిస్తాడు.

 

 

RGV Shares Pic of Pawan Kalyan and Chiranjeevi's Look-alikes for ...

 

పర్ఫామెన్స్, టెక్నికల్ విభాగాలు వీటన్నింటిని 37 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో పొందుపరచడం పోవడం మంచిది. అసలు వాటికి ఈ సినిమాలో ఎలాంటి స్కోప్ లేదు.

పాజిటివ్

రియల్ క్యారెక్టర్స్ యొక్క బాడీ లాంగ్వేజ్ దింపే ఆర్టిస్టులు

 

Power Star' Trailer Priced @Rs 25, Full Movie @Rs 150

నెగిటివ్ లు

అసలు ఒక కొనసాగింపు లేని కథ

ఏవో సోషల్ మీడియాలోని ట్రోల్స్ తీసుకొనివచ్చి సినిమానే తీయడం

సినిమా నిడివి

చివర్లో వర్మ టార్చర్

Ram Gopal Varma's another gimmick with Powerstar trailer ...

అసలు చూడొచ్చా..?

37 నిమిషాల్లో వర్మ ఇది పవన్ కళ్యాణ్ ఆక్రోషం అంటూ చూపించడమే తప్ప అతను ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు…? అసలు ఈ పాత్రలు అతనిని ఎన్నికలలో ఎలా ప్రభావితం చేశాయి అనేవి ఒకరి రియలిస్టిక్ కోణంలో చూపించలేదు. అసలు రాజకీయ అవగాహన లేని ప్రజలు వేసుకునే జోకులతో రాసుకున్న సీన్లు కలిగిన సినిమా ఇది. వాటికి కూడా ఒకదానితో ఒకటి లింక్ లేదు. ఏదో పవన్ కళ్యాణ్ పేరు వాడుకొని డబ్బు సంపాదించుకుందాం అతని వ్యక్తిగత విషయాలను మరియు ఉన్నవి లేనివి కలబోసి తెరపై చూపిస్తే అతని ద్వేషించే వాళ్లు అతన్ని విపరీతంగా ప్రేమించే వారు ఇద్దరూ చూస్తారు.. నాకు  డబ్బులు వస్తాయి అన్నట్టు ఉంది ఈ వర్మ ఆలోచన. గట్టిగా చెప్పాలంటే జనసేన పార్టీ పై నెగిటివ్ అభిప్రాయం ఉన్నవారు కూడా ఈ సినిమా చూసి సంతృప్తి చెందరు. మహా అంటే పవన్ అంటే విపరీతమైన ద్వేషం ఉన్న వారు కొద్దిగా ఈ సినిమాను చూసి అలా ఎంజాయ్ చేస్తారు మిగతా వారు చాలా సులభంగా స్కిప్ చేసేయొచ్చు.

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri