NewsOrbit
సెటైర్ కార్నర్

‘చార్ సౌ సాల్ జియో’ పథకం ప్రారంభం

న్యూఢిల్లీ :  దేశంలోనివారంతా కనీసం నాలుగు వందల సంవత్సరాలు జీవించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యోగా గురు బాబా రామ్‌దేవ్ ప్రతిపాదించిన జీవన పద్ధతులు అమలు చేయడం ప్రారం భించింది. ఇక మీదట పౌరులంతా  బాబా చెప్పినట్లే చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మనిషి శరీరం నాలుగు వందలేళ్లు జీవించేందుకు రూపొందించబడిందని బాబా రామ్‌దేవ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దరిమిలా మోదీ ప్రభుత్వం బాబాతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి ఆ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ‘చార్ సౌ సాల్ జియో యోజన’ పథకాన్ని (దీనికి రిలయెన్స్ జియోతో సంబంధం లేదు) మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. దీని ప్రకారం ఇకపై స్కూళ్లలో బాబా విధానాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం నిర్దేశించింది. బాబా పద్ధతులు పాటించే వారంతా నాలుగేసి వందలేళ్లు బ్రతుకుతారు కాబట్టి అందుకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేసేందుకు ఒక రాజ్యాంగ పునర్లేఖన కమిటీని ఎన్డీఏ ప్రభుత్వం నియమించింది. ఈ అత్యున్నత కమిటీ మంగళవారం సమావేశమై కొన్ని నిర్దిష్టమైన సిఫారసులు కూడా చేసింది.

author avatar
Siva Prasad

Related posts

Raghurama krishnamraju: ఖాళీగా ఉండ‌లేక ర‌ఘురామరాజు ఏం చేస్తున్నాడంటే…

sridhar

KCR: ఆ ఇద్ద‌రు `లేడీ లీడ‌ర్లు` కేసీఆర్ ను ఎలా ఇరికిస్తున్నారంటే…

sridhar

Pawan Kalyan :డియర్ పవన్ కల్యాణ్… ఆంధ్రుడి లేఖ మీకు అందిందా?

sridhar

బాలకృష్ణ‌ పై టీడీపీ నేత‌ల్లో అసంతృప్తి …. చంద్ర‌బాబు విష‌యంలో ఇలాగేనా చేసేది?

sridhar

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘గెటప్’లో సెహ్వాగ్!

Teja

ఎంత ప‌ని చేశావు జ‌గ‌న్‌… పార్టీ నేత‌లే త‌ట్టుకోలేక పోతున్నారు

sridhar

Dhivya Bharathi Joshful Photos

Gallery Desk

వామ్మో… ఫేస్‎బుక్‎లో గొడవయ్యిందని చంపేస్తావా…!!

sekhar

బాబు గారు..!! మీకర్ధమవుతుందా..??

Srinivas Manem

ఓయ్, నీకర్థమౌతోందా..

Srinivas Manem

ట్రిప్పుల ట్రిక్కులు, తిప్పలు…!

Srinivas Manem

విందుకు పిలుపు రాలేదెందుకు?

Srinivasa Rao Y

యోగి ‘బద్ LAW’

Srinivasa Rao Y

ఆనియన్ ఛాలెంజ్!

Srinivasa Rao Y

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y

Leave a Comment