Vijaya Sai Reddy: వెంట్రుకతో కొండను లాగే ప్రయత్నం అంటూ చంద్రబాబుపై విజయసాయి సెటైర్
Vijaya Sai Reddy: ఏపిలో ఎప్పట్లో ఎన్నికలు లేనప్పటికీ రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. రాష్ట్రంలో అధికార వైసీపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు జతకట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్,...