Anitha: ఫేడౌట్ అయిన అనిత ఇప్పుడు గ్లామర్ పిక్స్ పెట్టి ట్రై చేస్తే టాలీవుడ్ హీరోలు, దర్శకులు ఛాన్స్ ఇస్తారా..?
Anitha: సినిమా ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అని ముద్ర పడిన హీరోయిన్స్‌ని, ఒక్కసారి అవకాశాలు తగ్గి ఫేడౌట్ అయిన హీరోయిన్స్‌ని అంత త్వరగా మళ్లీ మేకర్స్ గానీ హీరోలు గానీ ఎంకరేజ్ చేయరు. ఇది...