Phobias : మీ భయలను బట్టి మీకు ఉన్న ఫోబియా ని తెలుసుకోండి!!
Phobias : మనుషులకి ఉండే రకరకాల ఫోబియాల గురించి తెలుసుకుందాం.. ఎయిరోఫోబియా (Aerophobia)ఉన్నవారు విమాన ప్రయాణాలంటే భయపడతారు. విమానాలకి ప్రమాదం జరిగితే అని ఊహిస్తే ఈ ఫోబియా ఉన్నట్టే లెక్క . నలుగురితో చెప్పక...