Marriage: పెళ్లి ముహూర్తం శుక్రవారం వస్తే .. ఆడపిల్లను అత్తారింటికి ఈ విధం గా పంపండి !!
Marriage:శుక్రవారం రాకుండా కొందరికి పెళ్లి ముహూర్తం శుక్రవారం వస్తుంటుంది. అసలు శుక్రవారం పెళ్లిళ్లు చేయవచ్చా అనే సందేహం రాక మానదు. అసలు శుక్రవారం పెళ్లిళ్లు చేస్తే ఏమవుతుంది? అనేది తెలుసుకుందాం…చాలామంది పెళ్లి ముహూర్తాలు...