Daggubati X Chandrababu: దగ్గుబాటి టీడీపీలో చేరరు గాక, చేరరు..! బాబు “వెన్నుపోటు” పేరెలా వచ్చింది..!?
Daggubati X Chandrababu: చంద్రబాబుని ఎవ్వరు, ఎప్పుడు విమర్శించాలన్నా.. నాడు కాంగ్రెస్ అయినా, నేడు వైసీపీ అయినా.. ఏ నాయకుడైనా నిద్రలో లేచినా సరే “వెన్నుపోటు” బాబు అనే పేరు పెడతారు. బాబుకి ఆ పేరు...