స్కూల్ కి సెలవులు కదా పిల్లలతో ఇలా సమయాన్ని గడిపితే ఆ ఫలితం మీకే తెలుస్తుంది!!
Children:పెద్దలు పని ఒత్తిడి ఉన్నప్పుడు పిల్లలు కాస్త అల్లరి చేసిన..వారిని కోప్పడడం అనేది సహజం. పిల్లల కు అల్లరి చేయడం మాత్రమే తెలుసు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేది వారికి అస్సలు తెలియదు...