Malli Nindu Jabili మే 2: మాలిని కి హామీ ఇచ్చిన తల్లి…అరవింద్ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ కి లాగిన వసుంధర
Malli Nindu Jabili Serial మే 2: నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్న మొదటి భార్య అనే పదాన్ని శాశ్వతంగా తుడిచివేస్తాను అని వసుంధర మాలిని తో అనడంతో మొదలవుతుంది మల్లి నిండు జాబిలి...