రుచికరమైన ఆహారం తింటూ కూడా బరువు తగ్గవచ్చు…ఇది తెలుసుకొక పొతే మీరు చాల మిస్సయిపోతారు!!
చాల మంది పప్పు తింటే బరువు పెరుగుతాము అనే భ్రమలో ఉంటారు.కాని శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పప్పు దినుసులు తినడం వల్ల తగ్గుతుందని తాజా అధ్యయనాలు రుజువు చేసాయి. అంతేకాదు, ఇందులోని మెగ్నీషియం, ఫొలేట్...