అయ్యబాబోయ్! అమెజాన్ సంస్థ చాలా పెద్ద ప్లాన్ వేసింది.. ఇక ఇండియా లో థియేటర్లన్నీ… !!
కరోనా ఫలితంగా దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3600 థియేటర్లు ఉండేవి ఉండేవి. కరోనా లొక్డౌన్ తర్వాత అవి కాస్త 1600లకు తగ్గిపోయాయి. అయితే ఇపుడు తెలుగు రాష్ట్రాలలోని ...