నెలసరి నిలిచిన స్త్రీలు టమోటాలు ఎక్కువగా తినడం వలన ఏమి జరుగుతుందో తెలుసా??
Tomatoes: నెలసరి నిలిచిన స్త్రీలు టమోటాలు ఎక్కువగా తినడం వలన రొమ్ము క్యాన్సర్ నివారించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో టమోటా రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతున్నాయి అని తేలింది.నెలసరి...