YSRCP: వైసీపీలో ట్విస్టులు – జగన్నామస్మరణ నుండి.. జగన్ అంటే తప్పించుకునే వరకు..!?
YSRCP: వైసీపీ పార్టీ భిన్నమైనది.. ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ.. ఆ మాటకొస్తే ఊపిరి, నీరు అన్నీ సీఎం జగన్ మాత్రమే. అందుకే పార్టీ జగన్ తర్వాత రెండో స్థానంలో ఉన్న నాయకుడి నుండి...