న్యూస్ఏపీ పోలీసుల తీరు మారదా? చావు మరకలు చెరిగిపోవా??YandamuriOctober 2, 2020October 2, 2020 by YandamuriOctober 2, 2020October 2, 2020ఏపీ పోలీసుల మైండ్ సెట్ ఏమీ మారినట్టు లేదు . వారి కారణంగా రోజుకో వివాదం చోటు చేసుకుంటూనే ఉంది.మాస్కు ధరించలేదని చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ ని ఒక ఎస్సై కొట్టడంతో...