NewsOrbit

Tag : 2019 Lok Sabha elections

టాప్ స్టోరీస్

ఆ జిల్లాలకు కోడ్ వర్తించదు!

Siva Prasad
న్యూఢిల్లీ: తుపాను వచ్చి ముంచితే కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి కనువిప్పు కాలేదు. ప్రచండ తుపాను ఫోని వచ్చి పడుతోందని, దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందనీ నాలుగు రోజుల నుంచీ అందరూ మోగుతున్నప్పటికీ...
టాప్ స్టోరీస్

మౌనం మాట్లాడిన వేళ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మౌనం మాటల కన్నా ఎక్కువ అర్ధాన్ని తెలియపరుస్తుందంటారు. ఆ మాట నిజమేనని ఒక ఎన్నికల ప్రచారసభలో నిరూపితమయింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపితో కలిసి నడుస్తున్న బీహార్ ముఖ్యమంత్రి...
రాజ‌కీయాలు

‘వారికే బిజెపిలో పదవులు’

sarath
ఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో చెవిటి,మూగ దళితులే ఉన్నత పదవులను పొందగలరని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదిత్ రాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘బిజెపిలో చెవిటి మూగ దళితులు ఉన్నట్లయితే...
రాజ‌కీయాలు

మోదిపై ఈసికి ఫిర్యాదు

sarath
ఢిల్లీ: తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్‌లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. తృణముల్ కాంగ్రెస్ మోదిపై మంగళవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మోది...
రాజ‌కీయాలు

కొనసాగుతున్న పోలింగ్

sarath
  ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో మొత్తం 72 నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్‌ సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఆర్‌బిఐ...
న్యూస్

విగ్రహంతో ఎన్నికల ప్రచారం..!

sarath
కోల్‌కత్తా: ఎండ వేడిమితో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేక నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఎంత ఎండ ఉన్నా ఎన్నికల సమయం కాబట్టి నాయకులకు ఇక్కట్లు తప్పట్లేదు. అయితే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక...
రాజ‌కీయాలు

బిజెపిలోకి ఏడుగురు మాజీ సైనికాధికారులు

sarath
ఢిల్లీ: ఒక వైపు ఎన్నికల ప్రచారం మరోవైపు చేరికలతో బిజెపి జోష్ మీద ఉన్నది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అధికారులు బిజెపిలో చేరగా వారిలో కొందరు ఎన్నికల బరిలో కూడా నిలిచారు....
న్యూస్

‘మోదితో ఢీ: పసుపు రైతులు’

sarath
వారణాసి: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధపడ్డారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన...
రాజ‌కీయాలు

‘భయంతోనే ప్రియాంక తప్పుకుంది’

sarath
ఢిల్లీ: ఓటమి భయంతోనే ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలపలేదని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోది నిజమైన చౌకీదార్‌. ఆయన వెనకడుగు వేయరు. చౌకీదారే దొంగ...
న్యూస్

‘మీ బట్టలు మీరే ఉతుక్కున్నారా?’

sarath
ఢిల్లీ: నరేంద్ర మోది ఆర్‌ఎస్ఎస్ ప్రచారక్‌గా ఉన్నప్పుడే ధోబీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయ్యేవరకు తన బట్టలు తానే ఉతుక్కున్నాని చెప్పటంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రి అబద్దం చెప్పటం హాస్యాస్పదం అంటున్నారు....
Right Side Videos రాజ‌కీయాలు

‘900 సీట్లు అన్న లోకేష్‌?’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ కు ప్రసంగాల్లో తప్పులు దొర్లటం సర్వ సాధారణం అయిపోయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు విమర్శలు చేయటానికి ఆస్కారంగా మారుతున్నాయి. ఆయన్ని పప్పుగా...
రాజ‌కీయాలు

బిజెపికి ఉదిత్ షాక్

sarath
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బిజెపికి ఆ పార్టీ సిట్టింగ్ ఎంపి ఉదిత్ రాజ్ షాకిచ్చారు. బిజెపి అధిష్టానం టికెట్ ఖరారు చేయకపోవటంతో ఉదిత్ రాజ్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ...
న్యూస్

వివిప్యాట్ లెక్కింపుపై రివ్యూ పిటిషన్

sarath
ఢిల్లీ: వివిప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ విపక్షాలు బుధవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. తప్పనిసరిగా 50 శాతం వివిప్యాట్ స్లిప్పులు లెక్కించేలా ఎన్నికల కమిషన్‌ను...
న్యూస్

ముగిసిన మూడో దశ పోలింగ్

sarath
ఢిల్లీ: 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో మూడో దశ పోలింగ్‌ ముగిసింది. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింసాఖాండ జరిగింది. ముర్షిదాబాద్‌లోని ఒక పోలింగ్...
న్యూస్

‘మోదిని ఆపండి’

sarath
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవితం ఆధారంగా ఎరోస్‌ నౌ ఛానల్‌ ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్‌ను వెంటనే నిలివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రధాని మోది జీవితం ఆధారంగా తెరకెక్కిన...
న్యూస్

రెండో విడతలో 61 శాతం పోలింగ్

sarath
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్‌ జరిగింది....
న్యూస్

ఓటు హక్కును చాటిన నవ జంట

sarath
జమ్మూ కశ్మీర్‌/కర్ణాటక: జమ్మూ కశ్మీర్‌లో ఒక నవ జంట ఓటు హక్కు విలువను చాటింది. ఉధమ్‌పూర్‌ చెందిన ఈ జంట పెళ్లి చేసుకున్న వెంటనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి దుస్తుల్లోనే...
రాజ‌కీయాలు

జివిఎల్‌కు చేదు అనుభవం

sarath
ఢిల్లీ: బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావుకు అనుకోని చేదు అనుభవం ఎదురయ్యింది. గురువారం జివిఎల్ ఢిల్లీలో బిజెపి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన  మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి చెప్పు...
న్యూస్

విమర్శలు మాని సలహాలివ్వండి:మాజీ సిఈసి

sarath
ఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘంపై నిందలు వేయటం మాని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ హితవు పలికారు. సంపత్ బుధవారం...
న్యూస్

సిఈసికి శేషన్ ఫోన్

sarath
ఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో విఫలమైందని ఆరోపణలు ఎదురుకొంటున్న ఎన్నికల సంఘానికి అనుకోని అతిధి ఫోన్ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు, ఎన్నికల అధికారుల మెతక వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....
Right Side Videos టాప్ స్టోరీస్

‘కేరళలో కామెడీ’

sarath
కేరళ: దక్షిణాదిలో ప్రచారం జాతీయ పార్టీల నేతలకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా అగ్ర నేతల ప్రసంగాలను తర్జుమా చేయటంలో స్థానిక నేతలు ఇబ్బందిపడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇలాంటి సమస్యే ఎదురు కాగా...
టాప్ స్టోరీస్

ఢిల్లీ లోక్‌సభ బరిలో షీలా దీక్షిత్?

sharma somaraju
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీల పొత్తు, సీట్ల సర్దుబాటు తేలలేదు. ఆ పార్టీల మధ్య ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో నాలుగు ఆప్ కి కేటాయించడానికి...
టాప్ స్టోరీస్

‘మోదికి ప్రత్యర్థిగా ప్రియాంక’

sarath
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదికి ప్రత్యర్థిగా వారణాసి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. మంగళవారం రాబర్ట్ వాద్రా మీడియాతో...
న్యూస్

వెల్లూరు లోక్ సభ ఎన్నిక రద్దు

sarath
వెల్లూరు : తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ స్థానం ఎన్నికపై సందిగ్దత వీడలేదు. ఎన్నిక జరుగుతుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల కమిషన్, ఆదాయపన్ను శాఖ...
రాజ‌కీయాలు

వీరి ప్రచారానికి ఈసి బ్రేక్

sarath
ఢిల్లీ: సుప్రీం కోర్టు చురకలంటించటంతో ఎన్నికల సంఘం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బిఎస్‌పి అధినేత్రి మాయావతిపై చర్యలకు ఉపక్రమించింది. రేపు ఉదయం ఆరు గంటల నుండి 48 గంటల పాటు మాయావతి...
న్యూస్

ఎన్నికల కమిషన్‌పై సుప్రీం కన్నెర్ర..!

sarath
న్యూఢిల్లీ: నేతలు ఇష్టం వచ్చినట్లు విద్వేషపూరిత ప్రచారం చేస్తుంటే కిమ్మమనకుండా కూర్చున్న కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు బోనులో నిలబడాల్సివచ్చింది. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసే విషయంలో అధికారుల సేవలను వినియోగించుకోవడంలో...
టాప్ స్టోరీస్

‘స్మృతి నామినేషన్ తిరస్కరించాలి’

sarath
ఢిల్లీ: ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేసిన ప్రతిసారీ విద్యార్హతలను రకరకాలుగా పేర్కొంటూ వచ్చిన కేంద్రమంత్రి సృతి ఇరానీ నామినేషన్ తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తాజాగా అమేఠీ నియోజకవర్గానికి దాఖలు చేసిన నామినేషన్‌లో...
టాప్ స్టోరీస్

‘నమో టివి కూడా ఆపాల్సిందే’

sarath
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పిఎం నరేంద్ర మోది’ చిత్రం విడుదలకు నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు నమో టివికి కూడా వర్తిస్తాయని ఎన్నికల కమిషన్ ఉన్నత...
టాప్ స్టోరీస్

మోది బయోపిక్‌కు ఇసి చెక్!

sarath
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పిఎం నరేంద్ర మోది’ చిత్రం విడుదలకు బ్రేక్ పడింది. లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యేవరకూ సినిమా విడుదలను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ...
టాప్ స్టోరీస్

ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘనే!

Kamesh
మోదీ విజయానికి కళ్యాణ్ సింగ్ పిలుపు అది ఉల్లంఘనేనన్న ఎన్నికల కమిషన్ న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావాల్సిందేనంటూ రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఈసీ తప్పుబట్టింది. అది...
టాప్ స్టోరీస్

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు

sarath
ఢిల్లీ, మార్చి 10 : 17 వ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌,...
టాప్ స్టోరీస్ న్యూస్

మోదికి ‘పౌరసత్వం’ సెగ

sharma somaraju
ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదికి పౌరసత్వం బిల్లు నిరసన సెగ ఎదురయింది. అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న పౌరసత్వ బిల్లు ప్రధానికి గోబ్యాక్ ప్లెకార్డులు చూపిస్తున్నది. 2019...
టాప్ స్టోరీస్

ఈవీఎం అంటే ఎందుకు భయం?

sharma somaraju
విజయవాడ, డిసెంబర్ 21: భారత దేశంలో వివిధ రాజకీయ పక్షాలు ఏలక్ట్రానిక్ ఓటింగ్ (ఈవీఎం)ల ద్వారా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయి. చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్నప్పుడు వీటిపై ఏమీ మాట్లాడని వారు ప్రతిపక్షంగా ఉన్న...