అభివృద్ధిలో చైనా, జపాన్ ఆదర్శంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని పేర్కొన్న కేసీఆర్
దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ లక్ష్యాలను ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రకటించారు. భారీ ఎత్తున నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ లో ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్...