NewsOrbit

Tag : 3 capitals and crda bill

Featured బిగ్ స్టోరీ

అసమర్ధతో / అసంబద్ధమో తేల్చేయాలి..! జగన్ అలెర్ట్ అవ్వాల్సిన టైం ఇదే..!!

Srinivas Manem
హయ్యారే…! ఈ కోర్టులేమిటో జగన్ పై పగ పట్టేసినట్టున్నాయి..! ఒకటి కాదు, రెండు కాదు.., వరుసగా కోర్టుల్లో సీఎం జగన్ కి ఎదురు దెబ్బలు అంటే ఇది సాధారణ విషయం కాదు..!! జగన్ అనుకుంటున్న...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా అవగాహన ర్యాలీలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
న్యూస్

59వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం  59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల విన్నూత్న నిరసన

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు.  వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్న  రైతులు, మహిళలు నేడు...
టాప్ స్టోరీస్

49వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ రోజు రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఉద్దండరాయునిపాలెం.ఎర్రబాలెం...
టాప్ స్టోరీస్

46వ రోజు..అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 46వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేస్తున్నారు.  వెలగపూడిలో రైతులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం తదితర...
న్యూస్

అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని పిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ పేర్కొన్నారు. శుక్రవారం జెఏసి నేతలు శైలజానాధ్‌ను కలిసి రాజధాని అమరావతి ఉద్యమ కార్యచరణను వివరించి...
న్యూస్

రాజధాని ఉద్యమానికి ఎన్‌ఆర్‌ఐల చేయూత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. అమెరికాలోని...
టాప్ స్టోరీస్

తుపాను రాని నగరం ఉంటుందా ?

Mahesh
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
టాప్ స్టోరీస్

మండలి రద్దు నాన్సెన్స్: టీఆర్ఎస్ ఎంపీ

Mahesh
హైదరాబాద్: ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం సరికాదని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అన్నారు. పెద్దల సభ ఎంతో అవసరమని, మండలి ఖర్చు వృథా వ్యయం అనడం నాన్సెన్స్ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన హైదరాబాద్...
న్యూస్

రాజధాని ఆందోళనలు:ఆగిన మరో రైతు గుండె

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానులు ఎక్కడున్నాయో చెప్పండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిళ్లు ఉన్నాయనీ, మిగతా రాష్ట్రాల్లో లేవని చెబుతున్న జగన్..దేశంలో మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కోరారు. సోమవారం...
న్యూస్

‘అమరావతి రైతుల ఓదార్పు మాటేంటి!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం రాధ తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం...
టాప్ స్టోరీస్

కౌన్సిల్ రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన జగన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బిఏసి సమావేశం అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శానమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని చర్చ ప్రారంభించారు. ముందుగా జరిగిన...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు కేంద్రం సహకరిస్తుందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో శాసనమండలి రద్దు అంశం కాక రేపుతోంది. అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి రద్దుకి సీఎం జగన్‌ సంకేతాలు ఇచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ కీలక బిల్లుల తిరస్కరణతో అసహనంతో రగిలిపోతున్న...
న్యూస్

గవర్నర్‌కు బాబు ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: ఏపి గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. మంత్రులు, వైసిపి సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మండలి రద్దు,...
టాప్ స్టోరీస్

‘తొందరపాటు నిర్ణయాల నియంత్రణ కోసమే మండలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పేద రాష్టమైన ఆంధ్రప్రదేశ్‌కు శాసనమండలి అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించడంపై పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పందించారు. శాసనసభలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల నియంత్రణ కోసమే...
రాజ‌కీయాలు

‘చరిత్రలో నిల్చేంత’ సేవ చేశారు

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, యనమల రామకృష్ణుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు...
రాజ‌కీయాలు

ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకదా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజ్యాంగంలో రాజధాని అన్న మాట లేదని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇడుపులపాయ నుంచే పరిపాలన చేయొచ్చుకాదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. శుక్రవారం...
టాప్ స్టోరీస్

మండలి రద్దుపై ముందూ… వెనుక…! 

sharma somaraju
అమరావతి:రాజధాని బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపించిన మీదట మండలి రద్దుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. గురువారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొందరు మంత్రులతో సమాలోచనలు ప్రారంభించడంతో మండలి రద్దుకు ఇక శాసనసభలో...
రాజ‌కీయాలు

మండలి రద్దుపై ఐవైఆర్ ఏమన్నారంటే

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న రాజధాని నిరసనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు 37వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెం రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోది...
టాప్ స్టోరీస్

అమరావతి భూముల కొనుగోళ్లు:796మందిపై సిఐడి కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై సిఐడి కేసు నమోదు చేసింది. 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మూడు కోట్ల రూపాయల...
టాప్ స్టోరీస్

రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టు నిర్ణయమేంటి?

Mahesh
అమరావతి: మూడు రాజధానులపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం సీఎం...
టాప్ స్టోరీస్

బిజెపి చీఫ్‌ నడ్డాతో జనసేనాని పవన్ భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో పవన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో...
టాప్ స్టోరీస్

ఆర్డినెన్స్ తెచ్చే పనిలో సీఎం జగన్?!

Mahesh
అమరావతి: మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని తన...