NewsOrbit

Tag : 3 capitals ap

టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా నిరసనలు

sharma somaraju
అమరావతి :వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, వంట వార్పులతో నిరసనలు తెలియచేస్తున్నారు.‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నినదిస్తున్నారు. కడపలో...
రాజ‌కీయాలు

‘కేంద్రం జోక్యం చేసుకోవాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలు ఆగాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో...
టాప్ స్టోరీస్

మండలిలో మూడు రాజధానుల బిల్లులపై చర్చ!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని తరలింపు బిల్లు, సిఆర్‌డిఏ చట్టం రద్దు బిల్లును కలిపి చర్చించాలని శాసనమండలి నిర్ణయించింది. ఈ మేరకు టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ సభలో చర్చను ప్రారంభించారు. మూడు...
టాప్ స్టోరీస్

‘చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతోందని టిడిపి సభ్యుడు అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలోనే ఉంటుందనీ వైసిపి...
టాప్ స్టోరీస్

‘రాజకీయ భవిష్యత్ ఉన్నా.. లేకున్న జగన్ వెంట ఉంటా’

Mahesh
అమరావతి: మూడు రాజధానులతో తనకు రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను సీఎం జగన్ వెంట నడుస్తానని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తనకు రాజకీయ భవిష్యత్‌ కన్న.. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని...
టాప్ స్టోరీస్

రాపాకకు పవన్ లేఖ.. పార్టీ నిర్ణయం ధిక్కరిస్తే!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకించాలని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాకకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఏపీ రాజధాని అంశంలో పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తూ.. కచ్చితంగా ఆ నిర్ణయానికి...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణపై శివరామకృష్ణన్ ఏమన్నారంటే.. 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్‌ కమిటీ...
టాప్ స్టోరీస్

కేంద్రం జోక్యం చేసుకుంటుందా!?

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించనుంది అన్నది రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి రాజధాని ప్రాంత రైతుల...
టాప్ స్టోరీస్

ఉగ్రరూపం దాల్చిన రాజధాని పోరాటం!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. రైతులు, ప్రజలు నల్లదుస్తులు ధరించి...
టాప్ స్టోరీస్

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ నిరూపించండి: బాబు సవాల్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తుళ్లూరు: అమరావతిలో రైతులందరికీ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన తుళ్లూరులో పర్యటించారు. ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు...
న్యూస్

‘ఈ ఫార్మలా అప్పుడెందుకు చెప్పలేదో!?’

sharma somaraju
అమరావతి: ఏపి సిఎం జగన్ ‌పతిపక్ష నేతగా ఉన్న సమయంలో మూడు రాజధానుల ఫార్ములా ఎందుకు చెప్పలేదని బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. ఏపి రాజధానిని అమరావతి నుండి...
టాప్ స్టోరీస్

‘రాజధానికై జెఎసిగా పోరాడుదాం’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి కోసం కుల, మతాలకు అతీతంగా  అందరం జెఎసిగా ఏర్పడి పోరాడుదామని టిడిపి నేతలు దూళిపాళ నరేంగ్ర, తెనాలి శ్రవణ్ ప్రజలకు పిలుపు నిచ్చారు. రాజధాని అమరావతిని మార్చవద్దంటూ మందడలో రైతులు...
రాజ‌కీయాలు

ఓ పక్క మహాధర్నా,మరో పక్క మహార్యాలీ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పరిపాలనా వికేంద్రీకరణ ప్రకటన ఇటు అమరావతి ప్రాంత రైతు కుటుంబాల్లో  తీవ్ర ఆందోళన, అలజడి రేకెత్తించగా అటు విశాఖ ప్రజానీకంలో సంతోషాన్ని నింపుతోంది. మూడు రోజులుగా అమరావతి రాజధాని ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

ఆందోళనలతో అట్టుడుకుతున్న అమరావతి

sharma somaraju
అమరావతి: నిరసనలు, నిరాహార దీక్షలు, ఆందోళనతో అమరావతి అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపై నిరసనలు తెలుపుతున్నాయి. రాజధాని కోసం తమ విలువైన భములు పణంగా పెట్టి...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ చేతికి రాజధాని తుది నివేదిక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్ రావు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్...
రాజ‌కీయాలు

ఆర్థిక ఇబ్బందులుంటే మూడు రాజధానులెందుకు?

Mahesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల ఏ ప్రయోజనమూ...
టాప్ స్టోరీస్

‘నా మాటలు వక్రీకరించారు:సిఎం నిర్ణయమే శిరోధార్యం’

sharma somaraju
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులంటూ జగన్మోహనరెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో పరిపాలన అంతా ఒక చోట నుండి జరిగితే బాగుంటుందని నరసరావుపేట వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన...
రాజ‌కీయాలు

‘రాజధాని రైతుల సమస్య కేంద్రం దృష్టికి తీసుకెళ్తా’

sharma somaraju
అమరావతి: వెలగపూడిలో రాజధాని రైతులు రిలే దీక్షలకు బిజెపి నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని...
టాప్ స్టోరీస్

తెలంగాణలోనూ మూడు రాజధానులు కావాలట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం తెలంగాణకూ సోకింది. తెలంగాణలోనూ మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు అదిలాబాద్ బీజేపీ ఎంపీ...
రాజ‌కీయాలు

‘జగన్‌ నిర్ణయానికి సర్వత్రా హర్షాతిరేకాలు’

sharma somaraju
విశాఖపట్నం:  అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ అవసరమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖను పరిపాలనా...
రాజ‌కీయాలు

రాజు మారితే.. రాజధాని మారుతుందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి కేంద్రంగా జరుగుతోన్న గందరగోళాన్ని తాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని అసెంబ్లీలో సీఎం...
టాప్ స్టోరీస్

రాజధానిపై హైకోర్టులో పిల్

sharma somaraju
అమరావతి: రాజధాని ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జివో నెం.585ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పేరుతో న్యాయవాది అంబటి సుధాకర్‌ ఈ...