NewsOrbit

Tag : 3 capitals in ap

Featured న్యూస్

Poll : మూడు రాజధానులపై మీ అభిప్రాయమేమిటి…? మాతో పంచుకోండి..!

kavya N
ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందింది. ఇక అధికారికంగా మూడు రాజధానులు వచ్చేశాయి. కానీ ఇది రాజకీయ దుమారానికి తెర లేపింది. రాష్ట్రంలో రాజకీయ దుమారాలను పక్కన పెట్టి, మీ వాస్తవిక అభిప్రాయం...
రాజ‌కీయాలు

‘కేంద్రం జోక్యం చేసుకోవాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలు ఆగాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో...
రాజ‌కీయాలు

‘రాజధాని తరలింపు సాధ్యం కాదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అంశం జగన్ ప్రభుత్వ పరిధిలో లేదనీ, ప్రజలను గందరగోళ పరిచేందుకే సిఎం మంత్రులు ప్రకటనలు చేస్తున్నారనీ టిడిపి లోక్‌సభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు....
టాప్ స్టోరీస్

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ నిరూపించండి: బాబు సవాల్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తుళ్లూరు: అమరావతిలో రైతులందరికీ న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన తుళ్లూరులో పర్యటించారు. ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో వరదలు వస్తాయా?

Mahesh
విజయవాడ: రాజధాని రైతుల ఆగ్రహం చూసి జీఎన్‌.రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎన్.రావు కమిటీ కాదని అది జగన్ కమిటీ...
రాజ‌కీయాలు

చంద్రబాబుపై కోపంతోనే జగన్ రాజధానిని మార్పు!

Mahesh
విజయవాడ: టీడీపీ చంద్రబాబుపై కోపంతోనే సీఎం జగన్ రాజధానిని విచ్ఛినం చేశారని సీపీఐ నేత నారాయణ అన్నారు. రాజధాని మార్పుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  రాజకీయ కోపాలకు ప్రజలు బలైపోతున్నారని...
రాజ‌కీయాలు

ఆర్థిక ఇబ్బందులుంటే మూడు రాజధానులెందుకు?

Mahesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల ఏ ప్రయోజనమూ...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై నేడే తుది నివేదిక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను...
టాప్ స్టోరీస్

ఏపి రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే వంట చేస్తుండటంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు...
టాప్ స్టోరీస్

‘రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం’

Mahesh
అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపారు. రాజధాని భూములు...
టాప్ స్టోరీస్

రైతుల ముసుగులో రాజకీయం వద్దు!

Mahesh
తాడేపల్లి : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందన్న జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు....
రాజ‌కీయాలు

రాజు మారితే.. రాజధాని మారుతుందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి కేంద్రంగా జరుగుతోన్న గందరగోళాన్ని తాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని అసెంబ్లీలో సీఎం...
రాజ‌కీయాలు

‘ఒకరు వైకుంఠం, మరొకరు కైలాసం చూపించారు’

sharma somaraju
అమరావతి: మూడు రాజధానులు అంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆయిదేళ్లు ప్రజలకు చంద్రబాబు వైకుంఠం చూపిస్తే మూడు రాజధానుల పేరుతో జగన్...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై మరో ట్విస్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ.. రాజధానిపై జగన్‌ ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై బీజేపీకి సమాచారం ఉందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులు సాధ్యమేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులు  ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రాజధానిపై మాట్లాడని జగన్.. తొలిసారిగా అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

‘అబ్బో మూడు రాజధానులా!?’

sharma somaraju
అమరావతి: ‘తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట’ ఆలా ఉంది మూడు రాజధానుల ప్రకటన అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ...