NewsOrbit

Tag : abolish of legislative council

టాప్ స్టోరీస్

టిడిపికి దూరం అవుతున్నట్లేనా!?

sharma somaraju
గుంటూరు: ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారా? అంటే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. సిఆర్‌డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలికి...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు చకచకా అడుగులు:కేంద్రానికి తీర్మానం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి శాసనమండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. కౌన్సిల్‌ను రద్దు చేస్తూ ఆంధ్రపదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ముందుగా నిన్న రాత్రి...
టాప్ స్టోరీస్

‘శాసనమండలి రద్దు అంత త్వరగా జరగదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలి రద్దు చేయాలన్నా, పునరుద్దరించాలన్నా చాలా తతంగం ఉంటుందనీ, ఏపి శాసనమండలి రద్దుకు ప్రభుత్వం తీర్మానం ఆమోదించి కేంద్రానికి  పంపినా అంత తొందరగా రద్దు కాదనీ టిడిపి రాజ్యసభ...
టాప్ స్టోరీస్

మండలిపై ఓటింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా!

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు 19 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం సీఎం జగన్ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులందరూ మాట్లాడిన...
టాప్ స్టోరీస్

మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం!

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. సీఎం జగన్ సభలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టి చర్చ నిర్వహించారు. ఆపై, మండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్...
టాప్ స్టోరీస్

‘పార్టీ కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యం’

Mahesh
అమరావతి: రాష్ట్రంలో మండలి కచ్చితంగా ఉండాలని రాజ్యాంగంలో లేదని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అడ్డుకోవడానికే మండలి పనిచేస్తోందని, అలాంటప్పుడు మండలి ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. సోమవారం మండలి రద్దు అంశంపై శాసనసభలో...
టాప్ స్టోరీస్

‘మండలి రద్దు చేస్తామంటే భయపడం’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ప్రజాస్వామ్యం కోసం పోరాటం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ శాసనమండలిని రద్దు చేసే దిశగా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు...