Kajal Aggarwal: మరోసారి మెగా ఆఫర్ అందుకున్న కాజల్ అగర్వాల్..?
Kajal Aggarwal: 2007వ సంవత్సరంలో “లక్ష్మీ కళ్యాణం” సినిమాతో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు...