Acharya: `ఆచార్య` బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలిస్తే మైండ్బ్లాకే!
Acharya: దాదాపు రెండేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య`తో ప్రేక్షకులను అలరించే సిద్ధంగా ఉన్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కొరటాల శివ...