కూతురు వయసున్న అమ్మాయితో రవితేజ రొమాన్స్.. ఏకేస్తున్న నెటిజన్స్!
మాస్ మహారాజ్ రవితేజకు ఏజ్ సెగ తగిలింది. కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ ఏంటంటూ నెటిజన్లు ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి రవితేజ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `ధమాకా` ఒకటి. త్రినాథ్ రావు నక్కిన...