NewsOrbit

Tag : aicc

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల .. కీలక ప్రకటన విడుదల చేసిన ఏఐసీసీ

sharma somaraju
YS Sharmila: అందరూ ఊహించినట్లుగానే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు నిన్న రాజీనామా చేయడంతో షర్మిల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి .. ప్రమాణ స్వీకారం మూహూర్తం ఖరారు చేసిన అధిష్టానం

sharma somaraju
Revanth Reddy: తెలంగాణ సీఎల్పీ నేత ఎంపిక విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. సీఎం పదవికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరును పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: కాంగ్రెస్ అధిష్టానానికి చేరిన తెలంగాణ సీఎం పంచాయతీ .. హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన భట్టి

sharma somaraju
Telangana Congress: తెలంగాణ సీఎం ఎవరు అవుతారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసిందన్న వార్తలు వినబడుతున్నా.. సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly: తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటునకు గెజిట్ నోటిఫికేషన్ జారీ .. సీఎం ప్రమాణ స్వీకారం ఈరోజు లేనట్లే..?

sharma somaraju
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కమిషన్ కీలక కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు...
జాతీయం న్యూస్

DK Sivakumar: సీఎం పదవిపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
DK Sivakumar: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుపుతోంది. సీఎం కుర్చీ ఆశిస్తున్న ఇద్దరు నేతలు సిద్ధరామయ్య, డీకే...
జాతీయం న్యూస్

DK Sivakumar: డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు .. పార్టీ అధిష్టానం నుండి పిలుపు

sharma somaraju
DK Sivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసులో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం, సీనియర్ నేత సిద్ద రామయ్యలు ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవ్వడంలో తన పాత్ర...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi: గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్ కు దక్కని ఊరట .. పరువు నష్టం కేసులో స్టేకు నిరాకరణ

sharma somaraju
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులోనూ ఊరట లభించలేదు. పరువునష్టం కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రాహుల్ పిటిషన్ పై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ గాంధీకి బిగ్ షాక్ .. అనర్హత వేటు వేసిన లోక్ సభ సెక్రటేరియట్

sharma somaraju
రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడింది. నిన్న గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో లోక్ సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

జమ్ము కాశ్మీర్ లో ఆజాద్ కు ఊహించని షాక్ .. కాంగ్రెస్ కు బూస్ట్

sharma somaraju
జమ్ము కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ ని వీడి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..ఎందుకంటే..?

sharma somaraju
ఏఐ ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అసదుద్దీన్ ఒవైసీ రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు చేసుకున్నారని, ఇది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఏపీసీసీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఏఐసీసీ .. అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు

sharma somaraju
Breaking:  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది.  ఏఐసీసీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన తర్వాత ఏపీసీసీ నూతన ఏర్పాటు చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు నియమితులైయ్యారు. పీసీసీ వర్కింగ్...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్ లు..బాధ్యతల నుండి తప్పుకున్న ఓ నేత, పార్టీకి గుడ్ బై చెబుతున్న మరో నేత..?

sharma somaraju
కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఓ సీనియర్ నేత తన బాధ్యతల నుండి తప్పుకోగా, మరో సీనియర్ నేత పార్టీకే గుడ్ బై చెప్పి గులాబీ కండువా...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఖర్గే ఘన విజయం .. 24 ఏళ్ల విరామం తర్వాత గాంధీ కుటుంబేతర నేత కాంగ్రెస్ బాస్ గా ఎన్నిక

sharma somaraju
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. ఖర్గేకి 7,897 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్ధి శశిథరూర్ కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. 416 ఓట్లు చెల్లుబాటు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేస్ నుండి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్ .. ఖర్గే – శశిథరూర్ ల మధ్యే పోటీ

sharma somaraju
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం వరకూ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ లు మద్య నే పోటీ ఉంటుందని, ఈ రోజు వీరు ఇద్దరు నామినేషన్లు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఏఐసీసీ అధ్యక్ష బరిలో వీరిద్దరే…రేపే ఆ ఇద్దరి నామినేషన్లు

sharma somaraju
ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎవరెవరు పోటీ చేస్తారు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే జీ 23 నేతల్లో ఒకరైన శశిధరూర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఏఐసీసీ కార్యాలయం నుండి నామినేషన్...
జాతీయం న్యూస్

తొలి రోజు ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ .. మళ్లీ సోమవారం రావాలంటూ సమన్లు

sharma somaraju
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు గురువారం విచారణకు హజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోనియాను అయిదుగురు అధికారుల బృందం మూడు...
జాతీయం న్యూస్

ఈడీ ఎదుట హాజరుకానున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా .. ఢిల్లీలో భారీ బందోబస్తు

sharma somaraju
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కొద్ది సేపటిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ అభియోగాలపై నమోదైన కేసులో విచారణకు హజరు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Prasanth Kishore Meet Sonia: సోనియా, రాహుల్ తో పీకే కీలక భేటీ..పార్టీలో చేరికపై క్లారిటీ వస్తున్నట్లే(నా)..?

sharma somaraju
Prasanth Kishore Meet Sonia: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

T Congress: టీ కాంగ్రెస్ సీనియర్ లపై అధిష్టానం సీరియస్ .. అసమ్మతి నేతల సమావేశంపై సందిగ్దత

sharma somaraju
T Congress: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంపై పలువురు సీనియర్ నేతలు మొదటి నుండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందే ఒక సారి మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో...
న్యూస్

Sonia Gandhi: ఆయా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు సోనియా కీలక ఆదేశాలు..

sharma somaraju
Sonia Gandhi: ఇటీవల వెలువడిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఓటమిపై ఇప్పటికే కాంగ్రెస్ పోస్టుమార్టం ప్రారంభించింది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా...
తెలంగాణ‌ న్యూస్

T Congress: కాంగ్రెస్ పూర్వ పీసీసీలపై మాజీ ఎంపీ పొన్నం సంచలన వ్యాఖ్యలు..!!

sharma somaraju
T Congress: కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హూజూరాబాద్ ఉప ఎన్నికల పంచాయతీ ఢిల్లీకి చేరిన సంగతి తెలిసిందే. హూజారాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Megastar Chiru: చిరంజీవి చిదంబర రహస్యం చెప్పేసిన కాంగ్రెస్ సీనియర్ నేత! అసలు విషయం అదంట!!

sharma somaraju
Megastar Chiru: మెగాస్టార్ చిరంజీవి కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమా కార్యక్రమాలు తప్ప రాజకీయ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. గడచిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు....
Telugu Cinema తెలంగాణ‌ న్యూస్ సినిమా

Revanth Reddy: రేవంత్ రెడ్డికి సింహాసనం కాంగ్రెస్ కు ప్లస్సా? మైనస్సా??ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్!

Yandamuri
Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం వల్ల ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందా అన్న విషయమై మేధోమథనం సాగుతోంది.కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి లోని సాహసవీరుడు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy Effect: టీపీసీసీలో ప్రకంపనలు స్టార్ట్..! ఎంపి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

sharma somaraju
Revanth Reddy Effect: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ని పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి జూలై 7వ తేదీన పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్నట్లు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: బిగ్ బ్రేకింగ్..టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన ఏఐసీసీ

sharma somaraju
Revanth Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడుగా మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్ రెడ్డి నియమితులైయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వర్కింగ్ ప్రసిడెంట్లుగా మహమ్మద్ అజారుద్దీన్, జే గీతారెడ్డి,...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Telangana Congress: టీపీసీసీ చీఫ్ ఎంపిక..! అధిష్టానం ఆలోచిస్తోందా.. భయపడుతోందా..?

Muraliak
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ Telangana Congress ‘దేశంలో కాంగ్రెస్ నందు తెలంగాణ కాంగ్రెస్ వేరయా..’ అని కొత్తగా రాజకీయ సామెత రాసుకోవాలేమో. చూస్తుంటే అలానే ఉంది పరిస్థితి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. అని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

VH Vs Revanth Reddy: రేవంత్ పై మరో సారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్..!!

sharma somaraju
VH Vs Revanth Reddy: తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) మరో మారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడి నియామకం త్వరలో జరగనున్న నేపథ్యంలో...
రాజ‌కీయాలు

రేవంత్ కి కొత్త శత్రువులు ఎవరో తెలిసిపోయింది..! పతనం ఖాయమే..!!

Muraliak
బయటి పోరు కంటే ఇంటి పోరు తట్టుకోవడం కష్టం. కాంగ్రెస్ పార్టీ నడిచే తీరే ఇందుకు నిదర్శనం. మహాసముద్రం లాంటి ఆ పార్టీలో కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకూ ఎవరికి వారే...
న్యూస్ రాజ‌కీయాలు

టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా

sharma somaraju
  గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జి హెచ్ఎంసి) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. పార్టీ ఘోర ఓటమి కి నైతిక బాధ్యత వహిస్తూ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్...
న్యూస్ రాజ‌కీయాలు

భారతదేశ రాజకీయాలలో పేరొందిన అపార రాజకీయ చాణిక్యుడు ప్రణబ్ ముఖర్జీ ..!!

sekhar
ప్రణబ్ ముఖర్జీ సమకాలీన రాజనీతిజ్ఞలలో మంచి పట్టున్నవాడు. సంక్షోభ సమయాల్లో చిక్కు ముడులను అవలీలగా విప్పే నేర్పరీ. పార్లమెంటరీ వ్యవస్థను అవపోసన పట్టిన ఈ అపర చాణిక్యుడు గత ఏడాది భారతరత్న పురస్కారంతో సత్కరించింది....
టాప్ స్టోరీస్

ఎంపిక ప్రక్రియకు సోనియా, రాహుల్ దూరం!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియలో పాలు పంచుకునేందుకు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ నిరాకరించారు. శనివారం మొదలయిన సంప్రదింపుల కార్యక్రమం నుంచి ఆ ఇద్దరూ బయటకు...
టాప్ స్టోరీస్

అన్న ధైర్యానికి చెల్లి ప్రశంసలు!

Siva Prasad
న్యూఢిల్లీ: ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీకి సోదరి ప్రియాంక నుంచి  ప్రశంసలు అందాయి. ‘నువ్వు చేసిన పని చేయాడానికి కావాల్సిన ధైర్యం చాలా కొద్దిమందికి...
టాప్ స్టోరీస్

షిండే.. ఖర్గే.. ఎవరికి పగ్గాలు!?

Siva Prasad
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉందనీ, తాను ఎప్పుడో రాజీనామా చేశాననీ రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో హడావుడిగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు రాహుల్ వారసుడి ఎంపిక పనిలో పడ్డారు. మహారాష్ట్రకు...
టాప్ స్టోరీస్

‘బిజెపిపై కాదు రాజ్యాంగ సంస్థలపై పోరాడాల్సి వచ్చింది’!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చినందుకు గల కారణాలను తన ట్విట్టర్ లేఖలో వివరించిన రాహుల్ గాంధీ అందులోనే బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. తన శరీరంలోని ప్రతి అణువూ బిజెపి...
టాప్ స్టోరీస్

థ్యాంక్ యు!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో తాను ఇప్పటికే లేనని బుధవారం స్పష్టం చేసి పార్టీలో కదలిక తెచ్చిన రాహుల్ గాంధీ ఆ వెంటనే ఒక లేఖ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని...
రాజ‌కీయాలు

రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు

sharma somaraju
హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడుగా ఉత్తమ కుమార్ రెడ్డి కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ప్రకటించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఆ పదవి నుండి తొలగించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...
టాప్ స్టోరీస్

‘బిజెపిపై ప్రతిరోజూ పోరాటమే’!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ విభాగం సమావేశం ముగిసింది కానీ రాహుల్ గాంధీ అంతరంగంలో ఏముందో మాత్రం తెలియలేదు. శనివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీని ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. లోక్‌సభలో పార్టీకి...
టాప్ స్టోరీస్

తప్పుకోక తప్పదు: రాహుల్..మీరే గతి: కాంగ్రెస్

Siva Prasad
న్యూఢిల్లీ: మీరు తప్ప గత్యంతరం లేద అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రాధేయపడుతున్నప్పటికీ రాజీనామా విషయంలో రాహుల్ గాంధీ పట్టు వీడడం లేదు. ఈ విషయంలో ఆయనకు సోదరి ప్రియాంకా గాంధీ కూడా మద్దతుగా...
టాప్ స్టోరీస్

అబ్ హోగా న్యాయ్!

Siva Prasad
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచారంలో ప్రధాన నినాదం ‘అబ్ హోగా న్యాయ్’. ఈ అస్త్రంతో ముందుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన పేదలకు కనీస...
న్యూస్ రాజ‌కీయాలు

నిన్ను సస్పెండ్ చేయడమేంటి

Siva Prasad
ఢిల్లీ, జనవరి 10: నిన్ను సస్పెండ్ చేయడమేంటని కాంగ్రెస్ పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎకె ఆంటోని తనను అడిగినట్లు పార్టీ నాయకుడు సర్వే సత్యనారాయణ తెలిపారు. గురువారం సర్వే ఎఐసిసి క్రమశిక్షణా...