NewsOrbit

Tag : aicc chief rahul gandhi

టాప్ స్టోరీస్

ఎంపిక ప్రక్రియకు సోనియా, రాహుల్ దూరం!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియలో పాలు పంచుకునేందుకు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ నిరాకరించారు. శనివారం మొదలయిన సంప్రదింపుల కార్యక్రమం నుంచి ఆ ఇద్దరూ బయటకు...
టాప్ స్టోరీస్

ప్రముఖుల నివాళి

sharma somaraju
న్యూఢిల్లీ: మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ భౌతికకాయాన్ని బుధవారం పలువురు ప్రముఖులు నేతలు సందర్శించి నివాళులర్పించారు. ప్రధాన మంత్ర నరేంద్ర మోది, బిజెపి సీనియర్ నాయకుడు...
టాప్ స్టోరీస్

షీలా దీక్షిత్ కన్నుమూత!

Siva Prasad
న్యూఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గుండెపోటుతో శనివారం సాయంత్రం కన్ను మూశారు. ఆమెకు 81 ఏళ్లు. కొద్ది రోజుల క్రితం ఆమెను ఢిల్లీ, ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో చేర్చారు....
టాప్ స్టోరీస్

‘త్వరలో టిడిపి ఖాళీ’

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉందనీ బిజెపి జాతీయ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన...
టాప్ స్టోరీస్

ఈ నియామకం దేనికి సూచన?

Siva Prasad
ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాలాసాహెబ్ థోరట్‌ నియమితులయ్యారు. ఇటీవలి ఎన్నికలలో పార్టీ ఘోరపరాజయానికి బాధ్యత వహిస్తూ అశోక్ చవాన్ రాజీనామా చేయడంతో మహారాష్ట్ర పిసిసి పదవి ఖాళీ అయింది. ఈ...
టాప్ స్టోరీస్

‘బిజెపిపై కాదు రాజ్యాంగ సంస్థలపై పోరాడాల్సి వచ్చింది’!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చినందుకు గల కారణాలను తన ట్విట్టర్ లేఖలో వివరించిన రాహుల్ గాంధీ అందులోనే బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. తన శరీరంలోని ప్రతి అణువూ బిజెపి...
టాప్ స్టోరీస్

థ్యాంక్ యు!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో తాను ఇప్పటికే లేనని బుధవారం స్పష్టం చేసి పార్టీలో కదలిక తెచ్చిన రాహుల్ గాంధీ ఆ వెంటనే ఒక లేఖ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని...
టాప్ స్టోరీస్

రాహుల్ నిష్క్రమణ ఫైనల్.. వారంలో వారసుడు!

Siva Prasad
  న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ తప్పుకోవడం ఖాయమని తేలిపోయింది. పదవిలో కొనసాగేందుకు చివరికి అంగీకరించకపోతారా అన్న ఆశతో ఉన్న కాంగ్రెస్ వాదులకు ఆయనే స్వయంగా ఆఖరిమాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇక జాప్యం చేయకుండా...
టాప్ స్టోరీస్

‘రాహుల్ బదులు నేనున్నా’!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గాంధీ నెహ్రూ కుటుంబం వెలుపల నుంచి ఎవరినన్నా ఊహించడానికి కూడా కుదరని ఆ పార్టీలో, రాహుల్ గాంధీ స్థానంలో తాను అధ్యక్ష పదవి స్వీకరిస్తానని ఒకరు ముందుకు వచ్చారు....
రాజ‌కీయాలు

లోక్‌సభలో నాయకత్వం!?

Siva Prasad
న్యూఢిల్లీ: ఎన్నికలలో పరాజయానికి నైతక బాధ్యతగా తాను నాయకత్వంనుంచి తప్పుకుంటానని పట్టుబడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందరు చెప్పినా మనసు మార్చుకోవడం లేదు. పార్టీ నేడు ఎదుర్కొంటున్న సంక్షోభంలో నాయకత్వ బాధ్యత నుండి...
టాప్ స్టోరీస్

రాహుల్ గాంధీ పదవిలో ఉంటారా?

Siva Prasad
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇప్పటికిప్పుడు వీడకపోవచ్చని పార్టీ వర్గాల ద్వారా తెలిసిందని ఎన్‌డిటివి పేర్కొన్నది. ‘ఆయన రాజీనామా విషయంలో గట్గిగా ఉన్నారు. అయితే వెంటనే వదలక పోవచ్చు. తన స్థానంలో...
రాజ‌కీయాలు

మోదీకి ప్రేమతో..!

Siva Prasad
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో బిజెపికి ఘనవిజయం సాధించిపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులనీ, వారి...
టాప్ స్టోరీస్

మోదీని ముందు ఆహ్వానిస్తే…!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానిస్తే ఏం చెయ్యాలన్న వ్యూహం చుట్టూ ప్రతిపక్ష పార్టీల చర్చలు తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు...